అప్సర పోస్టుమోర్టెం రిపోర్టు లో మరో పెద్ద మలుపు ఏం బయటపడిందో చూసి వణికిపోతున్న పూజారి సాయ్ కృష్ణ

అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు సాయి కృష్ణ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సరూర్‌నగర్‌ పూజారి సాయికృష్ణ అరెస్ట్‌ తర్వాత శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో వీరంగం సృష్టించినట్లు సమాచారం. ఆవేశంలో అప్సరసను చంపేశాడని కన్నీళ్లు పెట్టుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. అప్సర అదృశ్యం కావడంతో

పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా సాయికృష్ణను పిలిపించి విచారించారు. సీసీటీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడే హంతకుడిగా గుర్తించారు. ఈ క్రమంలో శంషాబాద్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. సాక్ష్యాధారాలతో పట్టుబడిన తర్వాత నేరాన్ని అంగీకరించాడు. మరింత లోతుగా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇంతలో ఈ వార్త బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు.
అప్సర పోస్టుమోర్టెం రిపోర్టు లో మరో పెద్ద మలుపు ఏం బయటపడిందో చూసి వణికిపోతున్న పూజారి సాయ్ కృష్ణ కింది ఈ వీడియో లో చూడండి

అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు సాయి కృష్ణ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సరూర్‌నగర్‌ పూజారి సాయికృష్ణ అరెస్ట్‌ తర్వాత శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో వీరంగం సృష్టించినట్లు సమాచారం. ఆవేశంలో అప్సరసను చంపేశాడని కన్నీళ్లు పెట్టుకున్నట్లు కథనాలు వస్తున్నాయి.

అప్సర అదృశ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా సాయికృష్ణను పిలిపించి విచారించారు. సీసీటీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడే హంతకుడిగా గుర్తించారు. ఈ క్రమంలో శంషాబాద్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. సాక్ష్యాధారాలతో పట్టుబడిన తర్వాత నేరాన్ని అంగీకరించాడు. మరింత లోతుగా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇంతలో ఈ వార్త బయటకు రావడంతో అందరూ షాక్ అయ్యారు.