అర్థరాత్రి 12 గంటలకి క్యాబ్ బుక్ చేసుకున్నా మహిళ..ఆతర్వాత ఏమైందో తెలిసి వణికిపోయిన అధికారులు ఏమైం

ఈ రోజుల్లో మనందరం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద చాలా ఆధారపడాల్సి వస్తుంది .ఎందుకంటే 11:00 కి మెట్రో రైల్స్ అన్ని మూసేస్తున్నారు, దాంతో ఊబర్ ఓలా ఆటో తో పాటుగా రాపిడో బైక్స్ ని కూడా ఎక్కాల్సి వస్తుంది.

అయితే బెంగళూరులో ఈనెల ఒక సంఘటన చోటు చేసుకుంది. ఒక అమ్మాయి తన స్నేహితురాలికి ఇంటికి వెళుతున్న యువతీతో ఒక వ్యక్తి చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే బైక్ ఎక్కించుకున్న ఆ నిందితుడు ఓటీపీ వస్తుందన్న సాకుతో మొబైల్ తీసుకువెళ్లి దురుసుగా ప్రవర్తించాడు.

అనంతరం తాను వెన్నాల్సిన మార్గంలో కాకుండా దొడ్డబల్లాపూర్ రోడ్డు వైపు బైక్ తిప్పాడు. దీంతో యువతి ఆందోళన చెందడంతో రాపిడో డ్రైవర్ బైకు మరింత వేగం పెంచేశాడు. దీంతో భయపడిన యువతి ఒక ప్రైవేటు కళాశాల ఎదుర్కొండుగా బైక్ పైనుంచి రోడ్డుపైకి దూకేసింది.యువతి పడిపోవడాన్ని గమనించిన సమీప స్థానికులు ప్రైవేటు కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను రక్షించారు.

ఇది గమనించిన రాపిడో డ్రైవర్ అక్కడి నుంచి పరార్ అయిపోయాడు. అదే రోజు పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు డ్రైవర్ ఏపీకి చెందిన దీపక్ గా గుర్తింపు పొందాడు అని తెలిసింది. యువతి దూకినప్పుడు వెనకాల వాహనాలు లేకపోవడంతో ఆ అమ్మాయికి ప్రమాదం తప్పింది. కిందపడి లేచి రోడ్డు పైనే కుంటుతోనే పరుగులు పెట్టిన యువతి.

అయితే స్నేహితురాలి ఇంటికి వెళుతున్న ఆ యువతి తో అసభ్యకరంగా ప్రవర్తించిన రాపిడో బైక్ డ్రైవర్ ఫిర్యాదు అందిన 24 గంటల లోపే ఆ కామాంధుడిని పట్టుకున్నారు. ఆ యువకుడు ఉపనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కస్టడీకి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వ్యక్తి దీపక్రావనే యువకుడు. అయితే ఈ సంఘటన అంతా కూడా కొన్ని రోజుల కిందటే జరిగింది అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో.