ఆమె ఏం చేసిదంటే

ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబు కోరుకునే వాళ్లే, అయితే గవర్నమెంట్ పరీక్ష రాయాలి అంటే కొన్ని నియమాలు నిబంధనలు తప్పకుండా ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా ఉండేవే అయితే అధికారులు కొంతమంది అనవసరమైన అనుమానాలతో అందరూ ఒకే విధంగా ఉంటారు, అని తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. తాజాగా ఒక పరీక్ష కేంద్రం వద్ద ఒక మహిళ ఇలాంటి సమస్యను ఎదుర్కొంది.

కానీ, ఆ సంఘటన అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. పరీక్ష రాయడానికి వచ్చిన ఆమె, ఆ సమస్యను చాకచక్యంగా ఎలా తిప్పి కొట్టిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గీత అనే అమ్మాయి పరీక్ష కేంద్రానికి సరిగ్గా 10 గంటలకు చేరుకుంది. పరీక్షకు ఇంకా దాదాపు గంట టైం ఉంది, పరీక్ష కేంద్రానికి తన భర్త తనను అక్కడ వదిలిపెట్టి అక్కడే ఉన్నాడు, వీరికి పెళ్లయ్యే దాదాపు రెండేళ్లు కావస్తుంది. మూడు గంటలే కదా నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు బాగా పరీక్ష రాసి రా అని భర్త అక్కడ నిలబడి భార్యను లోపలికి పంపాడు.

ఇక గీత పరీక్ష హాలికి బయలుదేరింది, అయితే పరీక్ష హాలు బయట అందరినీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు, గీత కూడా లైన్లో నిలబడింది అయితే తనను కూడా చెక్ చేయడం మొదలుపెట్టారు. హాల్ టికెట్ ఐడి ప్రూఫ్ చెక్ చేశారు అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, గీతను పైనుండి కింది వరకు మొత్తం చెక్ చేయాలి అన్నారు, అనుకున్నట్టుగానే ఒక లేడీ సెక్యూరిటీ సిబ్బంది చేత గీతలో గీత మెడలో వేసుకున్న తాళిబొట్టు దెగ్గర నుంచి చైన్లు మెట్టెలు గాజులతో పాటు అన్ని చెక్ చేశారు. ఆ తర్వాత ఇన్విజిలేటర్ను పిలిచి ఆ సెక్యూరిటీ ఇలా చెప్పింది, మేడం ఈమెకు తాళి ఇవన్నీ ఉన్నాయి ఇది ఇక్కడే పెట్టాలా లేదా పరీక్ష హాలికి అనుమతించాలా అని.

వెంటనే ఆయనవిసిలేటర్ ఒకటే మాట అంది మంగళసూత్రాలను అలాగే కాళీ మెట్టలను గాజులను కూడా తీసి లోపలికి రమ్మంది, ఆమె మాటలకు ఒక్కసారిగా షాక్ అయింది గీత ఆ ఇన్విజిలేటర్ వయసు కూడా దాదాపుగా 40 ఏళ్లు. గీత వెంటనే కరాకండిగా ఒకే మాట చెప్పేసింది నేను తీయని అంటే తీయను కానీ పరీక్ష రాస్తాను అని అక్కడే నులిచింది. అసలు ఈ రోలు ఎవరు పెట్టారు నాకు చూపించండి అని అధికారులను సైతం ప్రశ్నించింది, నా భర్త కట్టిన మంగళసూత్రం తీయాలా నేను తీయను నన్ను పరీక్ష హాల్లోకి అనుమతించండి అని అధికారులను ఆ ఇన్విజిలేటర్ను అడిగింది. అధికారులు సైతం అక్కడ తలవంచారు కానీ, ఆయన విసిలేటర్ మాత్రం ఒక ఆడది అయ్యుండి కూడా తనని అనుమతించలేదు, అయితే ఆయన ఇన్విసిలేటర్ చెబుతుంది ఏమిటి అంటే, మాస్ కాపీయింగ్ జరుగుతుంది.

టెక్నాలజీని అడ్డుపెట్టుకొని కాపీలు పెడుతున్నారు అంటూ ఏదో ఒక రూల్స్ చెప్పుకుంటూ వస్తుంది, అయినా సరే కట్టిన తాళిని ఎలా తీస్తారు తీసేస్తే దానికి అర్థం ఏముంది అని గీత అక్కడే నిలబడిపోయింది. మీరు ఆడవారే కదా మీ మెడలో కూడా తాళిబొట్టు ఉంది కదా మీరు తీయగలరా మీ తాళిని అని ఎదురు ప్రశ్నించింది గీత. దేంతో ఇన్విజిలేటర్కు ఏమి చెప్పాలో కూడా అర్థం కాలేదు, అవన్నీ కుదరవూరు అందరికీ ఒక్కటే ఎవరైనా ఈ రూల్ పాటించాల్సిందే నువ్వు అవన్నీ కూడా అక్కడ పెట్టి లోపలికి వచ్చి పరీక్ష రాస్తానంటే రాయి, లేదంటే వెళ్ళిపో అంది. అయితే గీత మరో ప్రశ్న వేసింది అయితే మీరు తాళిబొట్టు వేసుకొని పరీక్ష హాల్లోకి ఎలా వెళ్లారు, మీరు కూడా తీయండి ఇద్దరం కలిసి వెళ్దామని ఎదురు ప్రశ్నించింది గీత,

దానికి కూడా ఇన్విజిలేటర్ సమాధానం చెప్పలేక పోయింది. కాస్తంత సేపు ఆగి నేను అనుమతితో వచ్చాను చెక్ చేసుకుని వచ్చాను అని అంది, అయితే నేను కూడా చెక్ చేయించుకొని వస్తాను అంత టైం ఉందా అని అడిగింది. దానికి ఇన్విజిలేటర్ లేదు అని సమాధానం చెప్పింది. అయితే మరో పని చేద్దాం మీరు మీ తాళిబొట్టు తీసి ఇవ్వండి అది నా భర్తకి ఇస్తాను, అలాగే ఆ తాళిబొట్టుని నా భర్త నా మెడలో వేస్తాడు అప్పుడు నా భర్త ఇంతకుముందు కట్టిన తాళిని తీసి ఇక్కడ పెట్టి నేను పరీక్ష హాల్లోకి వస్తాను, అని సమాధానం ఇచ్చింది గీత. ఆ సమాధానంతో ఒక్కసారిగా కంగుతుంది అండ్ విజిలేటర్ కాసేపు ఆ ఎన్ విజిలేటర్ గీత కళ్ళలోకి చూసింది ఎందుకంటే ఆమె నోట మాటలే లేవు, గీత తన భర్త కట్టిన తాళిని ఎంతగా ప్రేమిస్తుందో ఆ ఇన్విజిలేటర్ కి ఒక్క క్షణంలో అర్థమయిపోయింది. ఎట్టి పరిస్థితులలో తాను తాళి తీసేది లేదు అనే గీత మళ్లీ చెప్పకుండానే ఆమెకు అర్థమైంది. చేసేదేమీ లేక ఎన్విసి లేటర్ ఆ రూల్ ని పక్కకు పెట్టేసింది. వాస్తవానికి అది రూలేమీ కాదు, ఎందుకంటే మాస్ కాపై ఏం జరుగుతుంది హైటే కాపీ జరుగుతుంది అని ఎవరికి వారు ఊహించుకొని ఇలాంటి రూల్స్ పెడుతున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియోలో చూడండి.