మనదేశంలో వేల సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి, ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు ఆలయాలను దర్శించుకుంటారు, అలాగే హుండీలో పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణలోని ఒక ఆలయం హుండీలో 204 సంవత్సరాల నాటి పురాతన రాగినానం లభించింది. ఎవరు భక్తుడు దీనిని హుండీలో వేసి ఉంటాడని ఆలయ అధికారులు భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధరామేశ్వరాలయంలో ఈ ఘటన జరిగింది.
రెండు అణాల విలువైన ఈ నానాన్ని 1818లో ముద్రిoచినట్లు తెలుస్తుంది. అలాగే నాణే ముందు వైపు ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఇంగ్లీషులో రాసి ఉంది. మధ్య భాగంలో పైన అటు ఇటు వెలుగుతున్న జోతుల మధ్య ఓo ఆని రాసి ఉంది. దాని కింద కమలం పువ్వు దానికి అటు ఇటు యూకే అని రాసి ఉంది.
రెండు అనాలు అని రాసి ఉన్న దినీకి కింది భాగంలో 1818 అని తయారైన సంవత్సరాన్ని ముద్రించారు. వెనకవైపు ఆంజనేయ సమేత సీతారాముల బొమ్మను ముద్రించారు. అయితే ఇంతకుముందేన్నాడు ఇలాంటి నాణాన్ని చూడలేదని అధికారులు తెలిపారు. ఈ నానాన్ని వేలం వేస్తే మాత్రం భారీ ధర పలికే అవకాశం ఉందని తెలుపుతున్నారు.
మనదేశంలో వేల సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి, ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు ఆలయాలను దర్శించుకుంటారు, అలాగే హుండీలో పెద్ద ఎత్తున కానుకలు సమర్పిస్తూ ఉంటారు.తాజాగా తెలంగాణలోని ఒక ఆలయం హుండీలో 204 సంవత్సరాల నాటి పురాతన రాగినానం లభించింది. ఎవరు భక్తుడు దీనిని హుండీలో వేసి ఉంటాడని ఆలయ అధికారులు భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధరామేశ్వరాలయంలో ఈ ఘటన జరిగింది.
రెండు అణాల విలువైన ఈ నానాన్ని 1818లో ముద్రిoచినట్లు తెలుస్తుంది. అలాగే నాణే ముందు వైపు ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఇంగ్లీషులో రాసి ఉంది. మధ్య భాగంలో పైన అటు ఇటు వెలుగుతున్న జోతుల మధ్య ఓo ఆని రాసి ఉంది. దాని కింద కమలం పువ్వు దానికి అటు ఇటు యూకే అని రాసి ఉంది. రెండు అనాలు అని రాసి ఉన్న దినీకి కింది భాగంలో 1818 అని తయారైన సంవత్సరాన్ని ముద్రించారు. వెనకవైపు ఆంజనేయ సమేత సీతారాముల బొమ్మను ముద్రించారు. అయితే ఇంతకుముందేన్నాడు ఇలాంటి నాణాన్ని చూడలేదని అధికారులు తెలిపారు. ఈ నానాన్ని వేలం వేస్తే మాత్రం భారీ ధర పలికే అవకాశం ఉందని తెలుపుతున్నారు.