ఆ హీరోతో రెండో పెళ్లికి సిద్ధమైన నిహారిక… కూతురి విషయంలో నాగబాబు సంచలన నిర్ణయం!

మెగా బ్రదర్ నాకు బాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట హోస్ట్ గా బుల్లితెర మీద సందడి చేసిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్గా మారింది.

అయితే హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోవడంతో నటనకు దూరంగా ఉంటూ, ప్రస్తుతం నిర్మాణం వైపు అడుగులు వేస్తూ ఉంది. ఈ క్రమంలోనే పింక్ ఎలిఫెంట్ అని నిర్మాణ సంస్థను స్థాపించి, తాజాగా కొత్త ఆఫీసు కూడా ప్రారంభించింది.

యిది ఇలా ఉండగా కొంతకాలంగా నిహారిక తన భర్తకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేడిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే నిహారిక విడాకుల గురించి మెగా కుటుంబం ఇప్పటికీ అఫీషియల్ గా ప్రకటించలేదు. నిహారిక తన భర్తకి దూరంగా ఉంటున్నట్లు అందరికీ అర్థమవుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా నిహారిక రెండో పెళ్లి గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా చైతన్యకి దూరంగా ఉంటున్న నిహారిక అతనికి విడాకులు ఇచ్చే రెండో పెళ్లికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇంతకీ నిహారిక రెండవసారి పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి మరెవరో కాదు, మెగా హీరో సాయి ధరంతేజ్ నిహారిక కి సాయి ధరంతేజ్ కి వరుసకి బావ అవుతాడు.

అయితే మొదట నిహారికనే సాయి ధరంతేజ్ కి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నారు. నిహారిక మీద సాయి ధరంతేజ్ కి అలాంటి ఒపీనియన్ లేకపోవడంతో, జొన్నలగడ్డ చైతన్యకు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అయితే వివాహం జరిగిన కొంతకాలానికి ఇద్దరు మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అందువల్ల నిహారికని సాయి ధరంతేజ్ కి ఇచ్చి మల్లి వివాహం చేయాలనే ఆలోచనలు నాగబాబుకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.