ఇంటి దిష్ఠి నర దిష్ఠి సమస్యతో బాధ పడేవారు అమావాస్య రోజు నిమ్మకాయతో ఇలా చేస్తే నర దిష్ఠి పోయి కుబేరుల

ఫిబ్రవరి ఒకటవ తేదీన వచ్చేటటువంటి అమావాస్య రోజున, నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్నటువంటి దరిద్రం తొలగిపోతుంది, మీ కష్టాలు కూడా సులభంగా తీరిపోతాయని చెప్పుకోవచ్చు,మనకి ఏమిటంటే గనుక ఈ ఒక్క రోజున అమావాస్య రోజున, అతిపెద్ద అమావాస్య గా చెప్పుకోవచ్చు, అలా నే కాకుండా మనకి సంవత్సరంలో వచ్చేటటువంటి, ఇలాంటి అమావాస్యలు మనకు చాలా వరకు అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయి.ఈ యొక్క అమావాస్య రోజున కేవలం నిమ్మకాయతో పరిహారం చేసుకున్నట్లయితే కనుక, మనకి ఎలాంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ, అలాంటి వాటి నుండి చాలా ఈజీగా బయటపడి పోతామని చెప్పుకోదగ్గ విషయం, అయితే మనకి నార్మల్గానే యొక్క అమావాస్యరోజున తీసివేస్తూ ఉంటాము.ఇలాంటి అమావాస్య రోజు చాలా అద్భుతంగా మనం తీసే అటువంటి దిష్టి, చాలావరకు ప్రయోజనాన్ని కలుగజేస్తూ ఉంటుంది.

తీరని కష్టం కావచ్చు, కష్టాలు అధికంగా ఉన్నాయని మనం బాధపడుతూ ఉంటే, బాధ పడుతున్న టువంటి వారు ఈ రోజున కనుక మనం ఈ పరిహారం చేస్తే గనుక, ఆ బాధలు పటాపంచలై పోతాయి.అని మనం చెప్పుకోవడం,అంతే కాకుండా మనకి చాలా అధికంగా ఉన్నాయి కస్టాలు అని బాధ పడుతున్నా, అలానే కాకుండా ఎక్కువగా ఈ బాధలతో సతమతం అవుతున్న వారు, ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారాన్ని చేసుకోండి, ఈ యొక్క ఈ ఒక్క పరిహారం అనేది మనం ఏ విధంగా చేసుకున్నట్లయితే గనుక, మనకు ఫలితం వస్తుందో తెలుసుకుందాం. ఈ యొక్క అమావాస్య రోజున మనకి ఎంతో శక్తివంతమైనది కావున, ఈ యొక్క అమావాస్య దిష్టి తీయడానికి కూడా చాలా బాగా ఉంటుంది.కాబట్టి ప్రాధాన్యత ఎవ్వొచ్చు అని చెప్పుకోవచ్చు, ఈ యొక్క అమావాస్య ప్రకారం మీకు చాలా అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య కావున, నిమ్మకాయలతో ఈ చిన్న ఉపాయం చేసుకోవచ్చు, ఈవిధంగా చేసుకోవడం వల్ల మన ఒంట్లో బాగుంటుంది, మన ఇంట్లో కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు.

మనకి ఎలాంటి కష్టం అయినా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది.నిమ్మకాయ మనందరికీ చాలా వరకు కూడా తెలిసిందే కదా, ఆ నిమ్మకాయ చాలావరకు నెగిటివ్ తీసివేస్తోంది, నిమ్మకాయ చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది, నిమ్మకాయతో మనం చేసుకునే ఈ పరిహారాన్ని నిమ్మకాయతో దిష్టి తీసి వేసుకోవడానికి బ్రహ్మాండంగా నిమ్మకాయ అనేది పనిచేస్తుంది, అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఫిబ్రవరి ఒకటవ తేదీన వచ్చేటటువంటి అమావాస్య, అత్యద్భుతంగా ఉంటుంది.కాబట్టి ఈ రోజు ఈ చిన్న పరిహారం ని మీరు ఏ విధంగా చేసుకున్నట్లయితే గనుక, చాలా ఈజీగా బయటికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకొని, ఫలితాలు రాక ఇబ్బందులు పడే కన్నా, మనకు మనమే ఇలా తిధులు ఉన్నప్పుడు మన చేతులారా చేసుకున్నట్లయితే కనుక, 100% ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు…