ఇండస్ట్రీలో మరో.. తరలివస్తున్న సినీ ప్రముఖులు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తెలుగు వారికి కూడా సుపరిచితమే, త్రిపుల్ ఆఫ్ చిత్రంలో సీత పాత్రతో అందరి మెప్పు పొందారు ఆమె, అలాంటి అలియా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు, ఒక్కో సినిమాతో నెంబర్ వన్ ప్లేస్ కు ఆమె మరింత చేరువ అవుతూ ఉన్నారు. వరుస హిట్లర్ తో టాప్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ట్రిపులర్ తో పాటు బ్రహ్మాస్త్ర చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకున్నారు ఆమె.

గంగుబాయి కత్తియావాడి మూవీ తోనే మరో విజయాన్ని అకౌంట్లో వేసుకున్నారు, ఈ ఫిలిం సక్సెస్ తో లేడీ ఓరియంటెడ్ మూవీ మేకర్స్ కు ఆమె ఫస్ట్ ఆప్షన్ అయిపోయారు. ఇక రన్వీర్ కపూర్ తో పెళ్లి అవ్వడం ఆ తర్వాత ఈ జంటకు ఒక పాప పుట్టడం సంగతి అందరికీ తెలిసిందే. ఇలా కెరియర్ తో పాటు పర్సనల్ లైఫ్ లోను హ్యాపీగా ఉన్నారు అలియా, అలాంటి ఆమె ఇంట్లో ఒక విషాదం చోటుచేసుకుంది.

ఆలియా భట్ తాత నరేంద్రనాథ్ రచితం కన్నుమూశారు. అలియా తల్లీ సోనీ రజిత నాన్న అయిన నరేంద్రనాథ్ వయస్సు 93 ఏళ్లు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న నరేంద్రనాథ్ గురువారం కన్నుమూశారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆలియా తాత తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పై బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు ఆలియా ఫ్యాన్స్ అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఎంతో ఇష్టమైన తాత ఇక లేరనే వార్తను ఒక ఎమోషనల్ పోస్టు ద్వారా ఫాన్స్ కి తెలియజేశారు.

ఇది తమ కుటుంబానికి బాధాకరమైన వార్త అని ఆమె తన పోస్టులో రాసుకు వచ్చారు తాత నా హీరో, 93 ఏళ్ల వయసు వరకు నాతో గోల్ఫ్ ఆడాడు 93 ఏళ్ల వరకు పనిచేశాడు. ఆమ్లెట్ అద్భుతంగా చేస్తాడు మంచి కథలు చెబుతాడు, వయోలిన్ వాయించడంలో దిట్ట ,తాతకి క్రికెట్ అంటే చాలా ఇష్టం స్కెచ్ అంటే కూడా ఇష్టం, తన కుటుంబాన్ని ప్రేమిస్తూ చివరి క్షణం వరకు తన జీవితాన్ని ప్రేమించాడు అని ఆలియా భట్ చెప్పకు వచ్చారు.

నా హృదయం దుఃఖంతో నిండి ఉంది ఆనందంతో కూడా నిండి ఉంది, ఎందుకంటే మా తాత చేసినదంతా మాకు ఆనందాన్ని అందించింది. మరియు అతని మనవరాలుగా పెరిగినందుకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్ వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయాన్ని వస్తే ఆలియా ప్రస్తుతం రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని మూవీలో నటిస్తున్నారు.