ఇది ఒక్క ముక్క నోట్లో వేసుకుంటే చాలు….. తిరుగులేని స్టీల్ లాంటి బాడీ మీ సొంతం……. అంతులేని ఇమ్యూనిటీ పెరుగుతుంది

మనందరం వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. బ్యాక్టీరియాలు ఎటాక్ అయినప్పుడు లేదా వైరస్ ఎటాక్ అయినప్పుడు వాటికి విరుగుడుగా పనిచేసి మన శరీరాన్ని మరలా జబ్బుల బారిన పడకుండా, ఇన్ఫెక్షన్స్కు గురికాకుండా రక్షిస్తాయి అని మనందరికీ తెలుసు. కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు బూస్టర్ డోస్ తో సహా అందరూ వేయించుకున్నారు. మరి ఆంటీ బాడీస్ ఉత్పత్తి అనేది కొంత మందిలో ఎక్కువగా ఉన్నాయి. కొందరిలో తక్కువగా ఉన్నాయి. యాంటీ బాడీస్ ఉత్పత్తి ఎవరికైనా పెరిగితే చాలా మంచిది.

మరి వీటి ఉత్పత్తిని పెంచాలి అంటే ఏం సపోర్ట్ చేస్తాయి అంటే స్ట్రాబెరీస్ గురించి ఈరోజు ప్రత్యేకంగా చేసుకోబోతున్నాం. రక్షణ వ్యవస్థలో బీ సెల్స్ అనేవి యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి యాంటీ బాడీస్ ని ఉత్పత్తి చేయాలి అంటే వీటిని కొన్ని పోషకాలు కావాలి. స్ట్రాబెరీస్ తీసుకుంటే 100 గ్రాముల దీనిలో 50 గ్రామ్స్ విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇందులో ఉండే కెరోటినాయిడ్స్, ఫ్లవనాయిడ్స్ ఇవన్నీ ఎక్కువ మెతదులో ఉంటాయి. వీటితోపాటు ఆరు రకాల కొత్త యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి. అవి ఏమిటి అంటే సాంగ్వీన్, హెచ్ 6 అని ఆరు రకాల స్పెషల్ ఆంటి ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి.

ఇది బి సెల్స్ ని బూస్ట్ చేస్తున్నాయి. అంటే ఆంటీ బాడీ ఉత్పత్తి పెంచడానికి ఇది బాగా స్టిమ్యూలేట్ చేస్తున్నాయి అని సైంటిఫిక్ గా ఉంది. మనకు స్ట్రాబెర్రీస్ బాగా దొరుకుతూ ఉంటాయి. కనుక ఇలాంటి వాటిని నిత్యం వాడుతూ ఉంటే దీర్ఘకాలికంగా మన శరీరాన్ని వైరస్ దాడుల నుంచి రక్షించాలి అంటే యాంటీ బాడీస్ తగు మోతాదులో ఉండాలి. అంతేకాకుండా ఆ యాంటీ బాడీస్ దీర్ఘకాలికంగా రక్షణ కలిగించాలి అంటే ఇలాంటి బి సెల్స్ ను స్టిమ్యూలేట్ చేసే స్ట్రాబెరీస్ వాడుకోవడం చాలా మంచిది. ఎవరికైనా డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం.

ఈ స్ట్రాబెరీస్ మనకు డ్రై ఫామ్ లో కూడా ఎక్కువగా లభిస్తాయి. మన డిన్నర్ లో లేదా మార్నింగ్ అల్పాహార సమయంలో వీటిని నానబెట్టి లేదా ఫ్రెష్ గా తీసుకోవచ్చు. రోజు ఇలాంటి మంచి మంచి ఆహారాలు లోపలికి వెళ్లే ప్రయత్నం మనం చేస్తే నాచురల్ గా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది…