ఇదే బెస్ట్.. ఫ్యాట్ మొత్తం కోసేసినట్టు పోతుంది

చాలామంది ఈ రోజుల్లో ఫ్యాట్ అంటే కొవ్వు ఎక్కువగా అయిపోయి బరువు పెరిగిపోవడం, స్థూలకాయం పెరిగిపోవడం దానివల్ల నడవలేకపోవడం నడకలో ఇబ్బంది, తద్వారా రకరకాల జబ్బులు రావడం,

దానివల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. మరేయో కొన్ని సందర్భాలలో పెరితీమియా అంటే, పెరాలసిస్ వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది మూల కారణం ఏంటి అనేది చూస్తే శరీరంలో రక్తంలో కొవ్వు పెరుకుపోవడం,

అంతేకాకుండా కండరాలలో కూడా కొవ్వు పేరుకుపోవడం, ఇలాంటివన్నీ జరుగుతు ఉన్నాయి. మరి అవి జరగడానికి కారణాలేంటి అనేది చూద్దాం. ఎందువల్ల అలాంటి కొవ్వు పేరుకుపోతుంది మన శరీరంలో అని చూసినట్లయితే, వేళ్ళకి నిద్రించకపోవడం, వేళ్ళకి భోజనం చేయకపోవడం మాత్రమే కారణమని చెప్పవచ్చు, ఇలా జరగగానే అందరూ భోజనం మానేస్తారు. పూర్తిగా ఆయిల్ మానేస్తారు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ప్రమాదమే తప్ప మేలు చేయవు, కీడు మాత్రమే చేస్తాయి. ఆహారం మానివేయడం వల్ల నీరసం వస్తుంది, ఆయిల్ మానేయడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పోతుంది,

అంటే శరీరానికి మేలు చేసే కొలెస్ట్రాల్ మొత్తం పోయి, చెడు చేసే కొలెస్ట్రాల్ ఏర్పడిపోతుంది శరీరంలో, అదే కూడా శరీరానికి మనిషికి ప్రమాదమే, కాబట్టి ఆహారం మానివేయోడ్డు అలాగే, ఆయిల్ పూర్తిగా మాని వేయవద్దు, అవన్నీ తింటూనే మన శరీరంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా పేరుకుపోయిన కొవ్వు పదార్థాలని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గుడ్ ఫ్యాట్ అన్నట్లయితే ఏదో తిన్న బట్టర్ కానీ, నెయ్యి కూడా తినవచ్చు. దానివల్ల కొలెస్ట్రాల్ పెరగదు, అందరికీ అనుమానం అపోహ నెయ్యి వేసుకుంటే, వంట నూనె వేసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని, ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, వంటలలో రకరకాల నూనె వాడుతున్నారు.

ఆ నూనెలన్నీ మానివేయాలి ఓన్లీ వంటలలో తప్పకుండా పల్లి నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే వంటలో వాడాలి. ఆ రెండు నూనెలు తప్ప వేరొక రకం నూనెలు వాడకూడదు. దానివల్ల కూడా కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది, ఇంకొక అనుమానం ఏమిటి అంటే పల్లెలో గ్రౌండ్ నెట్ ఆయిల్ లేదా గ్రానైట్ షీట్స్ తీసుకోవడం వల్ల కొవ్వు పెరిగిపోతుందని అపోహ పడుతున్నారు తప్ప ఏమీ లేదు. పచ్చి పల్లీలు అంటే రాత్రి నానపెట్టుకొని గుప్పెడు తిన్నట్లయితే, శరీరంలో ఎక్సమ్ గా ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోయా అవకాశం ఉంది. అలాంటప్పుడు గ్రౌండ్ నట్స్ తో ఎక్కడ కొలెస్ట్రాల్ పెరుగుతుంది పెరగదు అపోహ మాత్రమే, అందువల్ల గ్రౌండ్నట్నూనె గ్రౌండ్నట్ ఆయిల్ నువ్వుల నూనె తప్పకుండా ఏ మాత్రం అనుమానానికి తావు ఇవ్వకుండా అందరూ వంటల్లో వాడవచ్చు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.