ఈ అమ్మాయి డాన్స్ చూడటానికి రెండు కళ్ళు చాలవు.. చివరిలో ఏం చేసిందో చూస్తే

మనదేశంలోనీ ప్రతి మొబైల్ నెట్వర్క్ సంస్థలు తమ మొబైల్ టారిఫ్ లలో అన్లిమిటెడ్ ప్లాన్లను అతి తక్కువ ధరలకే ప్రవేశపెట్టాక ప్రతి భారత పౌరుడు ఇంటర్నెట్ వినియోగం అమాంతం పెంచేశాడు. అది వరకు ఏ ఫోన్ అయినా పర్వాలేదు అని అనుకున్నవారు అపరిమిత డేటా లభిస్తుండగా 4g మరియు మంచి స్పెసిఫికేషన్స్ గల ఫోన్లను మరో మాట ఆలోచించకుండా కొనేసి వినియోగిస్తున్నారు.

ఇక టెక్నాలజీ పెరుగుతున్న కొలది మంచి మంచి ఫోన్లు మార్కెట్ లో విడుదలయ్యాయి ఇదే సమయంలో తెలియకుండానే భారతదేశం అత్యధిక ఇంటర్నెట్ సేవలు ఉపయోగిస్తున్న దేశాలలో మొదటి స్థానానికి పాకింది. ఇక ఇదే అంశాన్ని డబ్బు గా మార్చేందుకు ఎన్నో సంస్థలు ఎగబడుతున్న నాయి. ఇటీవల కాలంలో ప్రపంచంలో గుర్తింపు పొందిన సంస్థలు వీడియో ఆప్ లను నిర్మించడం ప్రారంభించాయి. వాటిని ఉపయోగించి ఎంతోమంది రాత్రికిరాత్రి సోషల్ మీడియా స్టార్లుగా మారిపోయారు..

ముఖ్యంగా ఫేస్ బుక్ వంటి దిగ్గజ కంపెనీ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ ఆప్షన్ ను ఆడ్ చేసిన తర్వాత ఎంతో మంది యువత తమ టాలెంట్ను రీల్స్ ద్వారా ప్రదర్శిస్తున్నారు అదే సమయంలో సోషల్ మీడియా లో పాపులర్ అయి సమాజంలో సెలబ్రిటీ హోదాను పొందుతున్నారు. అలాగే కొంతమంది తమ జీవితంలో మంచి మంచి అవకాశాలను పొందడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు తమ టాలెంట్ను చూపించడానికి టీవీ కార్యక్రమాలు తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు ఇప్పుడైతే తమ టాలెంట్ ను చూపించేందుకు ప్రతి ఒక్కరు చేతిలో సోషల్ మీడియా అనే ప్లాట్ఫారం ఉంది.

ఇక ఇదే ప్లాట్ ఫామ్ ను ఉపయోగించిన ఒక యువతి తన టాలెంట్ ను ప్రదర్శిస్తూ ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ కు దుమ్ములేపే స్టెప్స్ కలిపింది. ఆ వీడియోలో అమ్మాయి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనట్టుగా అందాలు చూపిస్తూ స్టెప్పుల కలిపింది దాంతో ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఈ కథ ఒక అమ్మాయిది మాత్రమే కాదు ఎంతో మందికి టాలెంటు ఉండి తమ టాలెంట్ ను బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరి కథ. ఇన్నాళ్లు మాకు ఒక ఫ్లాట్ ఫాం లేదని బాధ పడిన వారికి నేడు సోషల్ మీడియా ద్వారా ఎంతో లాభం చేకూరుతుంది.