పల్లీలు వేరుశెనగపప్పు తినడం మంచిదా కాదా, ఈ డౌట్ చాలామందిలో ఉంటుంది, పల్లీలు తినవచ్చా, దాంట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కదా, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కదా, అని చెప్పి చాలా మందికి డౌటు ఉంటుంది, దానిని తినాలా వద్దా చాలామంది మానేసిన వాళ్లు కూడా ఉన్నారు, ఎందుకంటే ఈ పల్లీలు ఎక్కువగా తింటే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి, మరియు స్ట్రోక్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా, ఛాన్సెస్ ఉంది కదా అని చెప్పి, చాలా మంది దానిని వాడడం మానేసారు.
కానీ నిజంగా పల్లీలు అంత హానికరం అని చెప్పి, ఆలోచిస్తే పల్లీలు తినాలి, వేరుశెనగపప్పు మీరు తినండి, ఎంత తింటే అంత హెల్తీ గా ఉంటారు, పల్లీలను అవైడ్ చేయాల్సిన పనిలేదు, వేరుశనగ పప్పులు లో ఫ్యాట్స్ ఉంటాయి కానీ, అవి సాలెబుల్ ఫ్యాట్స్ మంచిది, 100 గ్రాములు తీసుకుంటే ఆల్మోస్ట్ 40 గ్రాములు ఉంటుంది, ఫ్యాట్ కాదనట్లేదు కానీ, అది బాడీ కి ఎటువంటి హాని చేయనటువంటిది.
అలాంటివి మనం తీసుకునే ఆయిల్ లో కూడా ఉంటుంది, ఫ్యాట్ దానిలో కొలెస్ట్రాల్ ఉండదు, zero ఎందుకంటే ఎటువంటి ప్లాంట్ సోర్స్ లో కూడా కొలెస్ట్రాల్ అనేది ఉండదు, అనిమల్స్ ఫుడ్డు లోనే కొలెస్ట్రాల్ ఉంటుంది, దీనిలో మన బాడీకి కావలసినటువంటి, అమైనో యాసిడ్స్ మొత్తం చాలా ఉంటాయి, బీ కాంప్లెక్స్ విటమిన్ బి1 ,బి2 ,బి3 ,బి6 ,బి12 అన్ని ఉంటాయి, దీనిలో నియాసిన్ ఉంటుంది, ఆమ్లం ఉంటుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ,క్యాల్షియం ఉంటుంది.
100 గ్రాములు తీసుకుంటే ఆల్మోస్ట్ 85 నుండి 90 milli grans కాల్షియం వుంటుంది, అంత ఎక్కువగా ఉంటాయి, అన్ని కావలసినటువంటి మినరల్స్ కూడా దీనిలో ఉంటాయి, అందుకే ఈ వేరుశెనగపప్పు ను తినాలి, దీనిని తీసుకుంటే ముఖ్యంగా ఇది డయాబెటిస్ను కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే మెటబాలిజమ్ బాగా పెంచుతుంది, పెంచుతుంది కొలెస్ట్రాల్ డిపాజిట్ ని తగ్గిస్తుంది, అందుకని వాడాలి ముఖ్యంగా ఇది గర్భధారణ సమస్యలు రాకుండా చూస్తుంది.
అంటే ఇప్పుడు అంటే వేరుశనగ పంట వేసే వాళ్లనే గమనిస్తే, ఎప్పుడైతే చెట్టు పెరిగి ఆ కాయలు కింద భూమి లోపల రావడం మొదలవుతాయో, అప్పుడు ఎలుకలు బాగా వస్తాయి, పక్షులు ఇవన్నీ కూడా ఎక్కువగా తయారవుతాయి, అవి తిని సంతానోత్పత్తిని బాగా ఎక్కువగా చేస్తాయి, ఎందుకంటే దీనిలో ఉండేటటువంటి ఆమ్లాలు, మన గర్భధారణ శక్తిని పునరుత్పత్తి శక్తిని పెంచుతాయి.అందుకనే దీనిని ఎక్కువగా తీసుకుంటే, మెన్స్ రోస్ సర్కిల్ కూడా రెగ్యులర్ అవుతుంది, రోజుకి ఒక 30 గ్రాములు కనుక మీరు తీసుకోగలిగితే menstrual cycle అనేది రెగ్యులేషన్ అవుతుంది…