ఈ టిప్స్ ఫాలో అయితే చాలు 7 రోజుల్లో మీ కళ్ళజోడు విసిరిపడేయడమే కాకుండా సమస్త కంటి సమస్యలు పారిపోతాయి

సర్వేంద్రియానం నయనం ప్రదానం అన్నారు పెద్దలు. మరి అందరికి ఇప్పుడు కళ్ళజోడు జీవితాలే. ఇంకా అంతులేని కంటి సమస్యలు కూడా. మరి ఇలా ఉంటే భవిష్యత్తు మాటేమిటి?? మరేం భయం అక్కర్లేదు. మీరు ఏ వయస్సు వారు అయినా సరే మీ కళ్ళ జోడును 7రోజుల్లో విసిరి పారేసే టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్ళు మంటలు ,కళ్ళకలక కళ్ళవాపు వీటిని మీరు సులభంగా ఎంతో తెలికగా తగ్గించుకోవచ్చు దీనిని మీరు నమ్మకంతో వాడి చూడండి. ప్రస్తుత పరిస్స్థితుల్లో ఈ కళ్ల బాధ చిన్నపిల్లల్లో సైతం పెరుగుతుంది దీనికి కారణం ఆన్లైన్ క్లాసెస్ వినడం సెల్ ఫోన్ ఎక్కువసార్లు చూడడం వలన పిల్లల్లో కూడా ఈ సమస్యలు అధికం.

కాబట్టి వాటిని అధిగమించాలంటే కింద చెప్పినవి తప్పక పాటించండి.
5 లేదా 6 బాదం పప్పులు : ఇందులో చాలా యంటియాక్సిడెంట్లు ఉంటాయి అంతే కాకుండా, ఒమెగ 3 వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి

పాలు : ఇందులో ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉంటాయి

మిశ్రి లేదా పటిక: ఈ పటిక కంటి చూపుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో మ్యుకులర్ అనే పదార్థం వల్ల కంటి సమస్యలు తగ్గించడానికి బాగా ఉపయోపడుతుంది

మిరియాలు: మిరియాలు గొంతునొప్పి నివారిచడంలోను కళ్ళ కలక, వాపును నివారిస్తుంది

దీని తయారి విధానం తెలుసుకుందాం
ముందుగా ఒక్క చిన్న రోలు తీసుకొని అందులో ఒక్కరోజు రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును పొట్టు తీసి ఆ రోటిలో వేసుకోవాలి ,తరువాత 3మిరియపు గింజలను వెయ్యాలి, అందులో కాస్త మిశ్రీ పొడిని వేసుకొని బాగా దంచాలి. ఈ పొడిని బాగా కాగిన పాలల్లో కలుపుకొని వడపోయకుండ గోరువెచ్చని పాలను రాత్రి పడుకునేముందు ఒక్క గ్లాస్ పాలను తాగితే ఎటువంటి కళ్ళ బాధ ఉన్న తగ్గిపోతుంది

వీటిని చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు

ఈ పాలను తాగుతూ ఈ చిన్న టిప్స్ పాటించడం వలన మీ కళ్ళు జీవితమంతా ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి అని చెప్పడం లో ఏటువంటి సందేహం లేదు.

టిప్స్
మనం మునగ ఆకుని పప్పు లో కానీ లేదా కూరలతో కానీ తినడం వలన కంటి సమస్యలు దరిచేరవు ఇందులో కాల్షియం ఎక్కువుగా ఉంటుంది విటమిన్ ఈ కూడా ఇందులో అధికంగా ఉంటుంది

ఉసిరి : నిమ్మ , నారింజ వంటి వాటిని తీసుకోవడం వలన ఇందులో ఉన్న సి విటమిన్ కళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది

రాత్రి పడుకునేముందు ఒక్క గ్లాస్ నీటిలో ఒక్క చెంచా ఉసిరి రసం కలిపి తాగడం వలన కళ్ల వాపులు తగ్గుతాయి

వీటిని పాటిస్తూ పైన చెప్పిన టిప్ వాడడం వలన మీ కళ్లజోడు ను తీసేసి ఎంతో అందంగా కనిపించడం తో పాటు మీ నుండి కంటి సమస్యలు దూరంగా పారిపోతాయి అని నిక్కచ్చిగా చెప్పవచ్చు.