ఈ తేదీలలో జన్మించిన వారు మీ ఇంట్లో ఒక్కరున్న 2024 లోపు లక్ష్మి కటాక్షం తప్పదు

కొన్ని కొన్ని తేదీల లో జన్మించిన అటువంటివారు మీ ఇంట్లో ఒక్కరు ఉన్న కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగో సంవత్సరం లోపు మీకు లక్ష్మి కటాక్షం అనేది కూడా తప్పకుండా లభిస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే రెండువేల ఇరవైలో రెండువేల ఇరవైలో శని తన స్వక్షేత్రం లోకి వచ్చాడు. ఎక్కడ నుండి వచ్చారండి ధనస్సు రాశిలో నవమ స్థానం ఉండి పదవ స్థానం అయినటువంటి కర్మ స్థానంలోకి యొక్క శని గ్రహ ప్రవేశము మకరరాశిలోకి చేశాడు.సుమారుగా రెండు వేల ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాలు, రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని తన స్వక్షేత్రం లలోనే కొలువై ఉంటాడు.

ఇదొక అత్యద్భుతమైన. అటువంటి యోగంగా మనం చెప్పుకోవచ్చు అండి నేను ఏది చెప్పిన పక్క అండి పక్కాగా ఒకటికి పది సార్లు మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నాను అంటే నేను చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుంది. ఇప్పటివరకు నష్టపోయింది అంటూ ఏది ఉండదు అండి.నేను ఏది చెప్తే అది జరుగుతుంది. ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి గత గురువుగారు నా మా ఏజ్ ఒక ఎనబై ఎనబై, ఐదు సార్లు అంటే ఎనబై సంవత్సరాలు అనుకుంటాడా. అతను గురువు మంచి పెద్దమనిషి. నేను తాళా పత్రిక బెంగాల్ లో చూస్తున్నాను చూసి తన జాతకాన్ని మొత్తం పరిశీలన చేసి ఏదైనా కూడా నేను ఒక విషయం. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా మన దగ్గరికి కొన్ని జాతకాలు వస్తాయి. ఆల్రెడీ దీనిలో భర్త చనిపోయినట్లుగా చూపెడుతూ ఉంటుంది.తల పత్రంలో అయితే ఇక్కడ మెయిన్ ప్రధానంగా జరిగిందంటే వందల ఎనబై శాతం తాళ పత్రాలు ఎలా చెప్తే అలా జరుగుతాయి అండి. కానీ ఒక ఇరవై పెర్చెంట్ మాత్రం జరగవు.

అది మరి వాళ్ళు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్డే మిస్టేక్ మరి ఏంటో నాకు దాంట్లో దాన్ని ఐడెంటిఫై చేయలేము. ఎక్కడో తప్పు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మనం మనం మానవుని యొక్క ఒక మతిమరుపు అనేది ఎక్కువగా ఉంటుంది. లక్షణం అది అన్ని మర్చిపోతాం తొందరగా ఇంట్లో ఎవరన్నా బంధువులు గాని, మన చుట్టాలు కానీ, మన దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు గాని ఎవరైనా చనిపోతే ఫస్ట్ లో బాగా అనిపిస్తుంది. రెండు రోజులు బాధగా ఉంటాం.మూడో రోజు మర్చిపోతారు అంటే మర్చిపోయాడు అనేది మానవ సహజం అండి. అది ఎవరికైనా జరుగుతుంది. ఎందుకంటే నేను చాలా వరకు నేను చాలా గమనించాను అండి మర్చిపోతారు మానవ సహజం ఇది మర్చిపోవడం అలాగా! మిగతా సమాచారం పై వీడియో లో చూడగలరు