ఈ బెల్లం తింటే మీ శరీరంలో జరిగేది ఇదే / Original Jaggery

కెమికల్ బెల్లానికి ఆర్గానిక్ బెల్లానికి డిఫరెన్స్ ఏంటి :-కెమికల్ బెల్లంలో హైడ్రోస్ ఎక్కువగా కలుస్తుంది, హైడ్రోస్ వలన అది రంగు తెల్లగా వస్తుంది. అలాగే మొక్కలకు యేసే సూపర్ కూడా వేస్తారు.అందువలన తెల్లగా పుష్పం లాగా ఉంటాయి. అది మీకు కెమికల్ కాకుండా,ఆర్గానిక్ బెల్లం అయితే, ఈ హైడ్రోస్ వేయరు.పూర్వం పద్ధతిలో ఏంటంటే, బెల్లంలో కొద్దిగా సున్నం వేసేవారు,

కొద్దిగా పట్టు రావడానికి ఆముదం వేసేవారు, ఈ సున్నం వేయడం వలన దానిలో కాలుష్యం కూడా రిచ్గా ఉంటుంది.బెల్లం లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ క్యాల్షియం వచ్చేసరికి అది మంచి ఫుడ్ అవుతుందని, పిల్లలకు మంచిగా లడ్డూలు చేసిన బెల్లంతో పదార్థాలు ఏవి చేసినా పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది.

బెల్లం అనేటప్పటికి ఆర్గానిక్ బెల్లం,ఈ ఎవేర్నెస్ గత రెండు మూడు సంవత్సరాల నుండి వచ్చింది కానీ,పూర్వం తన ఫస్ట్ టైం ఫస్ట్ లో ఆర్గానిక్ బెల్లం మాత్రమే ఉండేది. అసలు బెల్లం వర్జినల్ గా ఉండేది, తర్వాత మన వాళ్ళు వచ్చి ప్రతిదాంట్లో కల్తీ చేయడం మొదలుపెట్టారు,బెల్లం అలా ఎందుకు తయారు చేయాలి,తెల్లగా తయారు చేస్తే ఏమౌతుంది అని,ఈ విధంగా తెల్లగా చేయాలని దానిలో కాంబినేషన్స్ కలిపి కెమికల్స్ కలిపి,దానికి తెల్లగా చేస్తున్నారు.

అప్పుడప్పుడు తింటుంటే ఉప్పగా ఉంది అనుకుంటాం,బెల్లం లో ఉప్పు ఉండదు బెల్లం లో ఉండేటువంటి హైడ్రోస్ తగిలేసరికి,నాలుక మీదికి తగిలే సరికి అది ఉప్పగా అనిపిస్తుంది.కొంతమంది బెల్లం మంచిదాన్ని తింటున్నారు,కెమికల్ కలిపి తింటున్నారో తెలియదు,నిజంగా బెల్లం మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది.సున్నం వేసి తయారు చేసే దానికి చక్కగా కాలుష్యం కంటెంట్ కూడా బావుంటుంది..

ఆర్గానిక్ బెల్లంకి హైడ్రోస్ కలిపిన బెల్లంకి తేడా ఏంటో ఈ వీడియోలో చూడండి

ఎందుకు హైడ్రోస్ వేస్తున్నారు మీరు చెప్పినట్టు చక్కగా సున్నం ఆమోదమే వేయవచ్చు కదా దేనివల్ల అంటారు ?

ప్రతిదీ ఇప్పుడు మనం పాలిష్ పెట్టుకోవడం తెల్లగా తినడం అలవాటు అయింది కదా,రైస్ ఉన్న చూడండి బియ్యం ముడిబియ్యం తింటే అది బ్రౌన్ కలర్ లో ఉంటది,తెల్లగా ఉండడం లేదు కానీ,మనకు తెల్ల గా ఉన్నవే ఇంపుగా తగులుతున్నాయి,అలాంటి జనరేషన్లో ఏమిటంటే తయారుచేయడం అన్ని చోట్ల కూడా ఇలాగే వేయడం అదేవిధంగా బెల్లం లో కూడా వచ్చింది.

ఈ కెమికల్ లో వచ్చినటువంటి విధానం ఈ మధ్య కాలంలో మనకు చాలామంది గురువులు ప్రత్యేకమైన సెమినార్లు పెట్టి ఈ బెల్లాన్ని అలా తయారు చేస్తున్నారు,ఇలా తయారు చేస్తున్నారు అని,ప్రత్యేకమైన విధానాలలో చెప్పబట్టి,ప్రజల్లో కూడా అసైర్నెస్ వచ్చిన తర్వాత ప్రజల్లో కూడా ఆర్గానిక్ బెళ్ళాన్ని వాడడం మొదలుపెట్టారు…

ఎటువంటి సైడ్ ఏవేక్ట్ లు కనిపిస్తాయి మనం ఇలాంటి బెల్లం తిన్నప్పుడు ?అసలు ఈ కెమికల్ బెల్లం తింటే చాలా సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయి జీర్ణ వ్యవస్థలో మలబద్దకం సమస్య వస్తుంది,అజీర్తి సమస్య రావటం,వెగటు రావడం వంటి ఇబ్బందులు ఉంటాయి అండి.