గ్రూప్స్ లో అత్యంత క్లిష్టమైన ఎక్సమ్ ఏదైనా ఉంది అంటే అది సివిల్స్ అనే చెప్పాలి. ఎంతో కష్టపడి చదివితే కానీ సివిల్స్ లో ర్యాంక్ సాధించలేము. ఇక సివిల్స్ ఎక్సమ్ ర్యాంక్ సాధించడం ఎత్తైతే, సివిల్స్ కి క్వాలిఫై అయ్యే ఇంటర్వ్యూ మరో ఎత్తు. ఎక్కడ క్వాలిపై అవ్వాలి అంటే కేవలం బుక్స్ నాలెడ్జి ఉంటే సరిపోదు. సమయస్పూర్తి తెలివితేటలు మెండుగా ఉండాలి. లేకుంటే స్టేట్ ర్యాంక్ వచ్చిన సారీ మీరు జాబ్ కి అర్హులు అని మీ సర్టిఫికెట్స్ మీ చేతిలోనే పెట్టి బయటికి పంపిస్తారు. అలాంటి క్లిష్టమైన సివిల్స్ ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన ఒక మహిళ ఐఏఎస్ కు ఒక విచిత్రమైన ప్రశ్న ఎదురైంది అంట. ప్రశ్న విని ముందు ఆమె ఒక రకంగా ఫీలింగ్ కి గురైన ఆమె వెంటనే తేరుకుని దానికి సరైన సమాధానం చెప్పి అక్కడున్న పెద్దలందరిని, ఆశ్చర్యపరిచింది. ఈ మధ్య జరిగిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.జీవితంలో ఒక పెద్ద ఐఎఎస్ ఆఫీసర్ కావాలన్నది ఆమె కల.
అందుకే ఎంతో కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకుందాం. అది చూసిన ఆమె తల్లిదండ్రులు తమ కూతురు అనుకున్నది సాధించిందని, త్వరలోనే ఐఏఎస్ ఆఫీసర్ అవుతుందని ఎంతో ఆనందపడ్డారు. తనపై కూడా తనకు చాలా నమ్మకం ఉంది. తాను జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాన్నేని నమ్మకంతోనే అన్ని ఎదుర్కొని సివిల్స్ లో చివరి మట్టం అయిన ఇంటర్వ్యూ కి అటెండ్ అయింది. ముందు కొంచెం భయపడ్డ తాను కాబోయే ఐఎఎస్ ఆఫీసర్ ని, అలాంటి తానే భయపడితే జాబ్ కి అర్హురాలు ని కాదు అని మనసులోనే అనుకుని, సీనియర్ ఆఫీసర్స్ ముందు దైర్యంగా కూర్చుంది.ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. అడిగిన ప్రతి ప్రశ్నకు టక టక అని సమాధానం చెప్పేస్తుంది. ఎక్కడ తడబడ లేదు. దాంతో ఒక సీనియర్ ఆఫీసర్ ఆమెను ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని చూసాడు. అందుకే మహిళను ఒక విచిత్రమైన ప్రశ్న అడిగాడు. మీ భర్త చనిపోయాడు. అందుకే మీరు రెండో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళు. ఆనందంగా గడిపాక చనిపోయిన మీ మొదటి భర్త తిరిగి వస్తే ఏం చేస్తారు? అని ప్రశ్నించాడు.
అది విని ముందు ఆమె కొంచెం తడబడిన వెంటనే తేరుకొని సీనియర్ అధికారులకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.ఎందుకంటే ప్రశ్నలోనే పెద్ద మిస్టేక్ ఉంది. ఇదే ప్రశ్న మనల్ని అడిగితే ఏం చేస్తాం? కళ్ళముందు చనిపోయిన వ్యక్తి మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు? అది అసాధ్యం. మీరు అడిగిన ప్రశ్న తప్పు అని సింపుల్ గా చెప్పేసి మనమే తెలివైన వాళ్ళమని కాలర్ ఎగరేస్తారు కానీ నిజానికి అది రాంగ్ ఆన్సర్ మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి? మహిళ చెప్పిన సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు అడిగినట్లుగా చనిపోయిన భర్త తిరిగి వచ్చాడు. అనుకుంటే మన దేశ చట్టం ప్రకారం నా భర్త నుండి విడిపోయిన మహిళా చట్ట ప్రకారం అతని నుంచి విడాకులు తీసుకొని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు.అదే ఒకవేళ భర్త ప్రమాదవశాత్తు చనిపోతే అది ధృవీకరించింది. డాక్టర్ నుండి డెత్ సర్టిఫికెట్ తీసుకుని దాని ఆధారంగా మహిళ రెండో వివాహం చేసుకోవచ్చు.
అలా చేసుకున్న పెళ్లి చట్టబద్ధం అవుతుంది కాబట్టి మీరన్నట్లు ఒకవేళ చనిపోయిన నా భర్త తిరిగి వచ్చిన చట్ట ప్రకారం నా రెండో పెళ్లి విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. ఇక నేను ఎవరితో కాపురం చేస్తానో అన్నది నా మనసుకు సంబంధించిన విషయ అని సమాధానం. చెప్పింది. అది విని సప్రైజ్ అయినా సీనియర్ అధికారి క్లాప్స్ కొట్టాడు. నిజానికి అతను ప్రశ్న అడగడానికి ప్రధాన కారణం సదరు మహిళకు మన దేశ చట్టాలపై ఎంత అవగాహన ఉంది అని తెలుసుకోవడానికి. అందుకే అధికారి ప్రశ్న వేసాడు.అది ముందే గ్రహించిన ఐఏఎస్ చాలా సింపుల్ గా అతని స్టైల్ లోనే సమాధానం చెప్పి చివరకు ఐఏఎస్ కు అర్హత సాధించింది. మరి ఐఏఎస్ తెలివితేటల పై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలను మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అయితే మీ అనుభవాలను ఒక కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసి షేర్ చేయండి. అలాగే ఐఏఎస్ talent ఒక లైక్ కొట్టడం మాత్రం మరువక అండి.