భార్యాభర్తలిద్దరూ నెలసరి వచ్చిన మొదటి రోజు నుండి 13వ రోజు కలిస్తే తప్పనిసరిగా గర్భం వస్తుంది. ప్రతి నెల నెలసరి వచ్చిన మొదటి రోజు నుండి నెలకి 6 నుండి 8 అండాలు తయారవుతాయి. వాటిలో ఒకటే పెరిగి పెద్దయి విడుదల అవుతుంది. గర్భాశయం ముఖద్వారం వద్దకి వీర్యకణాలు వచ్చిపడతాయి. అండం విడుదల అయ్యి ట్యూబ్లోకి వచ్చి ఉంటుంది. వీర్యకణం గర్భాశయం గుండా ట్యూబ్లోకి ప్రవేశించి అండాన్ని చేరి పిండం తయారవుతుంది.
ఈ పిండం ట్యూబ్లో నుండి గర్భాశయంలోకి వచ్చి కూర్చుని పెరుగుతుంది. సైకిల్ మొత్తం నెలసరి వచ్చిన 13 రోజుల నుండి 30 రోజు వరకు సమయం పడుతుంది. నెలసరి వచ్చిన మొదటి రోజు నుండి 30 రోజుల వరకు పట్టే సమయం పీరియడ్ సైకిల్ అంటారు. నెలసరి వచ్చిన రోజు నుండి నెలకి 6 నుండి 8 రోజులు అండాలు విడుదలవుతాయి. వీటిలో ఒకటి మాత్రమే విడుదల అవుతుంది. ఈ సైకిల్ మొత్తం 30 రోజులు ఉంటుంది.
పీట్యునరి గ్లాండ్స్ విడుదల చేసే ఎల్ హెచ్ హార్మోన్స్ శరీరంలో విడుదలైన రెండు మూడు రోజులకు అండం విడుదల అవుతుంది. ఎల్ హెచ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే లేదో తెలుసుకోవడానికి మార్కెట్లో LH హార్మోన్స్ చెక్ చేసుకోడానికి కిట్స్ దొరుకుతాయి.అవి తెచ్చుకుని నెలసరి వచ్చిన 12 నుండి 13 రోజుల సమయంలో చెక్ చేసుకుని భార్యాభర్తలిద్దరూ కలవడం వలన గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విడుదలైన తర్వాత రెండు రోజుల్లో వీర్యకణం వచ్చి అండాన్ని చేరకపోతే అండం చచ్చిపోతుంది. భార్యాభర్తలిద్దరూ ఈ సమయంలో కలవడం వలన నాచురల్గా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. LH హార్మోన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఎల్ హార్మోన్స్ మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల సమయంలో యాక్టివ్ గా ఉంటాయి.
ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు యూరిన్ తీసుకుని ఎస్ కిట్ లో వేయడం వలన నీ దగ్గర డార్క్ లైన్ LH హార్మోన్స్ రిలీజ్ అవ్వలేదు అని. తర్వాత రోజు మళ్ళీ టెస్ట్ రిపీట్ చేయాలి. ఒకవేళ టి దగ్గర లైట్ లైన్ వస్తే ఆ రోజు సాయంత్రం లేదా తర్వాత రోజు ఉదయం మళ్లీ టెస్ట్ చేయాలి. లైట్ గా కి దగ్గర లైట్ గా వచ్చింది అంటే కనుక హార్మోన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయినట్టు. సి దగ్గర టీ దగ్గర ఎలాంటి లెన్స్ రాకపోతే ఆ టెస్ట్ ఇన్ వాలిడ్. C మరియు T డార్క్ గా వచ్చాయంటే హార్మోన్ రిలీజ్ అయినట్టు గుర్తించాలి. ఆరోజు కలవడం వలన గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.