ఈ లక్షణాలు కనిపిస్తే ఇప్పుడే జాగ్రత్త పడండి. ప్రమాదం

మానవ శరీరంలో ప్రతి ఒక్క అవయవం చాలా అవసరం. ఏ అవయవం దాని పనిని సక్రమంగా నిర్వర్తిస్తేనే, మనిషి జీవితం సక్రమంగా సంతోషంగా ఉంటుంది.

ఏ అవయవం సరిగ్గా పని చేయకపోయినా, మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కిడ్నీకి సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు.

దీని కారణంగా అసలు మన శరీరంలో కిడ్నీల పాత్ర ఎలా ఉంటుంది. ఎటువంటి లక్షణాలు ఉంటే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లుగా గుర్తించాలి. మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే, ఎటువంటి ఆహారాన్ని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.మన శరీరంలో ఉన్న మలినాలని బయటికి పంపించడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేశాయి, దీని ద్వారా ఒంట్లో పేరుకుపోయిన వ్యర్ధాలు అన్నింటిని ఎప్పటికప్పుడు బయటికి పంపించేస్తూ ఉంటాయి.మోత్రపిండాలు మన శరీరంలో ఎంతో ముఖ్యమైన విధులు నిర్వహిస్తూ ఉంటాయి.

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తీసుకోవాలి, కిడ్నీలో కనుక ఏదైనా సమస్య ఉంటే అది శరీరంలో ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ క్యాన్సర్లు కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి వాటితో పాటు, కిడ్నీ స్టోన్స్ లాంటి సమస్యలతో కూడా అనేకమంది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ సమస్యలు ఏ కాలంలో చిన్న పిల్లల మొదలు పండు ముసలి వరకు అందరిలోనూ కనిపిస్తున్నాయి. మన శరీరంలో క్యాల్షియం శాతం అధికంగా ఉన్నప్పుడల్లా, సోడియం ఇతర ఖనిజాలు కలిసి వస్తాయని, దానివల్ల మన కిడ్నీలో రాళ్లు పడతాయి అని చెబుతూ ఉంటారు.

ప్రస్తుతం ఈ కిడ్నీ స్టోన్ అనే సమస్య చాలా వేగంగా విస్తరిస్తుంది అనేకమంది దీని బారిన పడుకున్నారు, కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లు చాలా చిన్నగా ఉంటాయి. వాటిని మనం త్వరగా గుర్తించలేక పోతాం, ఈ కిడ్నీ నొప్పి అనేది చాలా భరించలేనిది. మన ఆరోగ్యం విషయంలో ఎంతో ముఖ్యపాత్ర పోషించే మూత్రపిండాలు దెబ్బ తిన్నాయి అని, లాస్ట్ స్టేజి వరకు మనము గుర్తించకపోతే ఇదే ప్రాణాపాయం అయ్యే దీనివల్ల అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందువల్లే కిడ్నీలో ఆరోగ్య పరిస్థితిని మొదటి నుంచి మనం అందరం పసిగట్టాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ప్రాణాల్ని మనం కాపాడుకోవచ్చని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరి ఇంతకీ కిడ్నీ ఫెయిల్ అవుతుంది లేదా, కిడ్నీ సరిగ్గా పని చేయడం లేదు, మన కిడ్నీలో త్వరలోనే సమస్యలు రాబోతున్నాయి అని, సూచించే లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఎంతో మంది లక్షణాలు, ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.