ఉత్తరేణి పుల్లలతో కేవలం ప్రకృతి సహజ సిద్ధంగా లభించే టటువంటి ఈ ఉత్తరేణి పుల్లలతో, మనం చేసే ఈ యొక్క చిన్న పరిహారము మీకు ఖచ్చితంగా, మీ కష్టాలనుండి గట్టిం గట్టెక్కించేస్తుందని చెప్పవచ్చు. ఇది ప్రకృతి అనుగ్రహం కోసం అలాగే దైవానుగ్రహం కోసం, చేసుకునేటటువంటి పరిహారం ఇలా చేస్తే కచ్చితంగా మీరు కష్టాల కొలిమి నుంచి బయటపడగలుగుతారు. మానవుడు అన్నాక సుఖదుఃఖాలు కావడి కుండలు అని మన పెద్ద వారు చెప్పారు.
ఎప్పుడూ కష్టాలు సుఖాలు ఎప్పుడూ కలిపే ఉంటాయి. ఇది కావడికుండలు ఎలా ఉంటాయో కష్ట నష్టాలు కూడా ఒకే తీరుగా ఉంటాయి. ఈ పరిహారం అనేది మనసా వాచా కర్మణా నమ్మి చేసుకోవాలి. ఈ పరిహారాన్ని ప్రతిరోజు లేదా బుధవారం రోజు చేయండి ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి, రెండు గంటల మధ్యలో రాత్రి 8 నుంచి 9 మధ్యకాలంలో చేయండి. ఈ యొక్క విధానాన్ని అవలంబించాలి అంటే, ప్రతిరోజు కూడా చేయండి. లేకపోతే కనుక బుధవారం నాడే, బుధవారం నాడైతే ఈ సమయాల్లో చేయండి.
బుధవారం రోజున 7 నుంచి 8 మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటల లోపు రాత్రి అయితే ఎనిమిది నుండి తొమ్మిది గంటల లోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు. అయితే ఉదయం పూట అయినా స్నానం చేసి చేయండి. ఉత్తరేణి మొక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఉత్తరేణి మొక్కని ఒకటి తెచ్చుకోండి, ఉత్తరేణి మొక్కతో చేసే ఈ పరిహారం మిమ్మల్ని ఎన్నో రకాల సమస్యలు, ఉండే కూడా గట్టెక్కిస్తుంది. అయితే ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే, ఈ ఉత్తరేణి మొక్కను పుష్యమి నక్షత్రం గురువారంనాడు తెచ్చుకోవాలి. ఉత్తర నక్షత్రం కృత్తికా నక్షత్రం ఉత్తరాషాడ నక్షత్రం కలిగినంటి, ఆదివారం కానీ పుష్యమి నక్షత్రం గురువారం కానీ,
ఉత్తరాకృతిక ఉత్తరాషాడ నక్షత్రం కూడిన ఆదివారం కానీ, మీరు ఎక్కడైనా సరే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో, బుడం ముహూర్తం రాహుకాలం యమగండం అలాగే, వర్జ్యం యొక్క సమయాన్ని విసర్జించుకోవాలి. దానితోపాటుగా మీకు ఉన్నటువంటి మీయొక్క నక్షత్రాన్ని బట్టి ఈ పుష్యమి నక్షత్రం వస్తే, దానిని ధారాళంగా సరిపోయిందో లేదో చూసుకోవాలి.అలాగే ఉత్తర ఉత్తరాషాడ కృత్తిక సరిపోతుందో లేదో చూసుకోవాలి, ఇలా తారాబలం సరిపోయింది అనుకున్నప్పుడు, ఉత్తరేణి మొక్కను తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. దీనినే పూజా మందిరంలో ఉంచుకోండి. రోజు కూడా ఉత్తరేణి చిన్నపిల్లను ఉత్తర ముఖంగా తిరగండి బాగా గుర్తుపెట్టుకోండి.
ఉత్తరం ముఖంగా తిరగండి మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉత్తరం. ఉత్తర దిక్కునే తిరగండి ఉత్తర ముఖంగా తిరిగి మనస్ఫూర్తిగా ఈ యొక్క పరిహారం చేసే ముందు దైవానుగ్రహం కోసం నీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఆ తర్వాత ఈశాన్య భాగానికి తిరగండి అంటే, తూర్పు ఉత్తరానికి సంబంధం లేకుండా ఉండేది. ఈశాన్యంలో మీరు మీ చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తరేణి పుల్లతో, అది ఒక చిన్న ప్లేట్ లో పెట్టుకోండి దానిమీద కర్పూరం వేసి అగ్గిపుల్ల వేసి, ఇది ఈ యొక్క కర్పూరాన్ని ముట్టించండి బూడిద అయిపోతుంది.
ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆరిపోయేంతవరకు, అదేవిధంగా ఉండాలి. ఆరిపోయిన తర్వాత మసిని తీసుకొని దానిలో కొద్దిగా పచ్చ కర్పూరం పసుపును వేసి, నీళ్లు పోసి రంగరించుకొని, దానిని మీరు బొట్టు లాగా ధరించుకోండి. ఇదే ప్రతి నిత్యము చేసుకోండి లేకపోతే కుదిరినప్పుడల్లా చేసుకోండి. ఈ సమయాల్లో మాత్రమే చేసుకోండి ఇలా చేయడం ద్వారా, మీ బుద్ధి వికాసము మీయొక్క యోజన మీయొక్క తెలివితేటలు మేదస్సు పెరిగిపోతుంది.