పుచ్చు పళ్ళతో దెబ్బతిన్న ఎనామిల్ స్ట్రాంగ్ చేసుకోవడానికి, ఒక మంచి హోమ్ రెమిడీని ఎలా చేయాలో తెలుసుకుందాం. టూత్ డికే మరియు క్వావిటి వంటి ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సాధారణంగా మారిపోయాయి.
పిల్లలలో టీనేజర్స్ లో అలాగే వృద్దులలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. టూత్ డికే వలన పళ్ళ మధ్యలో రంద్రాలు ఏర్పడతాయి. అలాగే పూర్తి ఎనామిల్ కూడా దెబ్బతింటుంది, క్యావిటి బారిన పడే ప్రమాదాన్ని కూడా ప్రత్యేకమైన ఫ్యాక్టర్స్ పెంచుతాయి.
పళ్ళ మధ్యలో ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం సరైన ఓరల్ హై జన్ని పాటించకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. దీనివల్ల పళ్లనొప్పులు టూత్ సెన్సిటివిటీ తినేటప్పుడు అలాగే తాగేటప్పుడు చిన్నపాటి నుంచి విపరీతమైన అటువంటి నొప్పి కనిపిస్తాయి. బేకరీ ఫుడ్స్ చాక్లెట్స్, కార్బోహైడ్రేట్స్ షుగర్ కంటెంట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వలన నోట్లో బాడ్ బ్యాక్టీరియా మొత్తం పేరుకుపోయి, పళ్ళలో గార పట్టేస్తుంది.
దీంతో ఎనామిల్ మెల్లగా డామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం టీవీల్లో చాలా పేస్టులు చూస్తాము కానీ అవి వాడడం వలన మనకు టెంపరి సొల్యూషన్ మాత్రమే దొరుకుతుంది. దీన్ని పర్మినెంట్గా బ్యాడ్ బ్యాక్టీరియా నోట్లో ఉండకుండా చేయడానికి జాజికాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది.1999లో నైజీరియా వారు జాజికాయ పైన ప్రయోగం చేసి, బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.
ఈ జాజికాయలో ఉండే స్పెషల్ కెమికల్ కాంపౌండ్ మస్లి గాహన్ అనే కెమికల్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాను చంపడానికి ఎన్నామెల్లి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ జాజికాయ పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే జాజికాయని మనమే కొనుక్కొని ఇంట్లో పొడి కూడా చేసుకోవచ్చు, ఈ జాజికాయ పొడి తో పళ్ళు తోమడం వల్ల పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ జాజికాయలను వాడడం వలన మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి.