ఎంత సాగిపోయిన చెవి రంధ్రమైన 5 సెకన్లలో చిన్నగా మార్చుకోండి

చాలామంది లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దీనికి మనం చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాం దీనికి ఒక మంచి సొల్యూషన్ కూడా చెప్పబోతున్నాం. ఆ సమస్య ఏమిటంటే చెవి రంధ్రo పెద్దగా సాగిపోయిన వారికి ఏదైనా రెమిడి చెప్పండి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు కానీ చిన్నవి పెట్టుకున్నప్పుడు కానీ చూడడానికి బాగా కనిపించడం లేదు అవి వేలాడుతున్నట్లుగా ఉన్నాయి అని ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.

మరి ఈ సమస్యకి ఏం చేయాలి ఏదైనా ఒక పవర్ఫుల్ రెమిడీ చెప్పండి అనుకునే వారికి ఈ రెమిడి కచ్చితంగా ఉపయోగపడుతుంది. రెమిడి తో పాటుగా ఒక్క నిమిషంలో చెవి రంధ్రం ఎంత పెద్దగా ఉన్నా సరే మీరు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అనేవి కిందకి జారకుండా ఉండడానికి ఒకటి తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలి, లేదంటే మీరు కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేయవచ్చు. ఆ తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవాలి

తర్వాత మనం కొద్దిగా వన్ స్పూన్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు మనం వీటిని బాగా మిక్స్ చేసుకుంటే మన రెమిడి అనేది రెడీ అయిపోయింది ఇది చాలా చాలా సింపుల్. ఈ ఇంగ్రిడియంట్స్ మన చెవి రంధ్రo సైజుని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. దీన్ని ఎలా అప్లై చేయాలంటే ముందుగా చెవి రంధ్రం సైజు పెద్దగా ఉన్నవారు ఆ చెవి యొక్క రెండు వైపులా కూడా అప్లై చేసుకోవాలి, ఒకవైపే కాకుండా ఇలా రెండు సైడ్స్ అప్లై చేయడం వల్ల చెవిరన్నం సైజ్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది. ఈ రెమిడిని రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసి మార్నింగ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే కనీసం ఒక వన్ అవర్ అయినా సరే ఉంచుకొని వాష్ చేసుకోండి. దీన్ని ఇలా మూడు నాలుగు రోజులపాటు కచ్చితంగా చేయాలి.

దీనికోసం మరొక రెమెడీని తెలుసుకుందాం. దీని కోసం మనం ముందుగా ఇయర్ లోపు అని ఇది చెవి రంధ్రాన్ని చిన్నగా చేస్తుంది,ఇది మనకు అమెజాన్ లో లభిస్తుంది. ఇది మనకు చెవి వెనకాల పెట్టుకున్న మనం యూస్ చేస్తున్నట్లు కూడా ఎవ్వరికి తెలియదు. ఇది అంత పల్చగా ఉంటుంది అలాగే రౌండ్ గా ఉంటుంది దీన్ని ఎవరు కూడా కనిపెట్టలేరు అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీన్ని మీరు పెట్టుకోవడం వల్ల మీ ఇయర్ కి సపోర్ట్ గా ఉంటుంది. ముందుగా మన చెవికి ఇయర్ రింగ్స్ కనుక ఉన్నట్లయితే వాటిని తీసి తర్వాత చెవి వెనక భాగంలో దీన్ని మనం చెవి రంధ్రం క్లోజ్ అయ్యేటట్లు అంటించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ ని పెట్టుకోవాలి, ఇప్పుడు మనకు తేడా అనేది బిఫోర్ కి ,ఆఫ్టర్ కి తేడా అనేది తెలుస్తుంది.