ఏళ్ళనాటి షుగర్ వ్యాధి ఒక్క రోజులో మాయమైపోతుంది

చింత చెట్టు గురించి మనకి అందరికీ తెలిసిందే. చింత చెట్టు యొక్క ఆకులు, పువ్వులు, కాయలు, చింతచిగురు అన్నీ మన ఆరోగ్యానికి చాలా దోహదపడతాయి. ఇది ప్రకృతి మనకు అనుగ్రహించిన వరమని చెప్పవచ్చు. ఈరోజు మనం చింత పువ్వు యొక్క ఔషధాలు, పో‌షక విలువలు గురించి తెలుసుకుందాం. చింతపువ్వు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. చింత చెట్టు పుష్పించే జాతికి చెందిన పాబేసి జాతి మొక్క. పూర్వకాలంలో పెద్దలు చిన్న పిల్లలకు డబ్బులు ఇచ్చేవారు కాదు.

అప్పుడు పిల్లలు ప్రకృతిలో సీజనల్గా లభించే పళ్ళతో పాటు చింతపూత సమయంలో దీన్ని కూడా ఇష్టంగా తినేవారు. చింతపండు వేపకాయ గుజ్జుతో కలిపి ఇష్టంగా తినేవారు. మరికొందరు ఈ చింతపూతను జెబులో సేకరించి తింటూ ఉండేవారు. చింతపువ్వు వగరుగా, పుల్లగా చాలా బాగుంటుంది. పూర్వం పిల్లలు ఇలా చింతపండు తినబట్టికే వారికి తెలియకపోయినా దానిలోని పోషకాలు వాళ్ళకి అందేవి. చింతపూత వారి ఎదుగుదలకు ఎంతో దోహద పడిందని చెప్పవచ్చు. చింతపూతలో విటమిన్ ఏ, సి, డి, ఇ లు ఐరన్, జింక్, పొటాషియం అంటివి ఎక్కువగా ఉన్నాయి.

మన తెలుగువారు చింతపూతతో పచ్చడి, పప్పు వండుకొని ఎక్కువగా తింటారు. దీనివల్ల జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. గుప్పెడు చింత పువ్వును 300ml నీటిలో వేసి మరిగించి సగం అయ్యేదాకా ఉంచి ఆ కషాయం తీసుకోవాలి. ఈ సీజన్ లో చింతపవ్వు తీసుకుంటే వాత, పితా, కాఫ దోషాలు పోతాయి. లివర్ ఆరోగ్యానికి దోహదపడుతుంది. కామెర్ల వ్యాధి, రక్త విరోచనాలు తగ్గుతాయి. క్యాన్సర్ రాకుండా ఇందులోని పోషకాలు కాపాడుతాయి. మరియు రక్తం శుద్ధి అయి రోగనిరోధక శక్తి పెంచుతుంది.

జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. మరియు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపుతుంది. హెచ్డిఎల్ సమతుల్యం చేస్తుంది. రక్త ప్రసరణ వేగాన్ని చింతపువ్వు ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పెంచుతాయి. మరియు రక్తంలో షుగర్ ను నియంత్రణలో ఉంచుతుంది. చింతపవ్వు వలన చర్మం అందంగా నిగరీస్తూ ఉంటుంది. మరియు ఇది మగవారిలో లైంగిక సామర్థ్యం పెంచుతుంది. కనుక చింతపువ్వు మన శరీరానికి ఒక వజ్రంలా పనిచేస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఇవి లభించే సీజన్లో వీటిని ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.