హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు మేము చెప్పబోయేది ఏంటంటే ఇలాంటి ఐదు విషయాల గురించి ప్రతి ఒక్క మహిళ తన భర్త కి అస్సలు తెలియని ఇవ్వదు. తన భర్తతో ఇలాంటి విషయాలు చెప్పడం అంత మంచిది కాదు అని ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ .
మన ధర్మ గ్రంధాల ప్రకారం వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా వివాహం అయిన తరువాత భార్య భర్తలు ఇద్దరు అన్ని మాటలు సుఖ దుఃఖాలకు సంబంధించిన అన్ని విషయాలు ఒకరికి ఒకరు షేర్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఇది మంచి పద్ధతి కూడా.
ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే బంధం ఇంకా గట్టిగా నిలబడుతుంది. అయితే ప్రతి ఒక్కరు జీవితంలో కొన్ని విషయాలు ఎవరితో పంచుకోరు చివరికి వాళ్ళ జీవిత భాగస్వామితో కూడా పంచుకోలేరు. ఈ విషయం స్త్రీ, పురుషులు ఇద్దరికీ సమానంగా వర్తిస్తుంది.
అయితే ఆడవారు జీవితంలో కొన్ని విషయాలను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు. వారు అలా విషయాలను రహస్యంగా ఉంచుకోవడం వెనుక పెద్ద పెద్ద కారణాలు ఏమి ఉండవు. కొన్ని విషయాలు భర్తతో చెప్పడానికి కూడా ఇష్టపడరు. కానీ ఫ్రెండ్స్ పూర్వకాలం నుంచి మన పెద్దలు చెబుతూ ఉండేవారు.
ఆడవారిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు అని అండ, పిండ బ్రహ్మాండం లో ఒక రచన మాత్రం ఎలాంటిది ఉందంటే దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడం అటు దేవతలకు సాధ్యం కాలేదు. ఇటు మహా మహా ఋషులకు కూడా సాధ్యం కాలేదు. ఆడవారు వీరి మనసులో ఎప్పుడూ ఏం ఆలోచిస్తారు తెలుసుకోవడం దాదాపు అసంభవం.
ఆడవారి మనసులో మాటను కేవలం ఆడవారు మాత్రమే తెలుసుకోగలరు. ఒక స్త్రీ తన చరిత్ర సామర్థ్యాన్ని అనుసరించి ఇంటిని స్వర్గంగా తయారు చేయగలుగుతుంది. అలాగే మరో వైపు నరకంగా కూడా తయారు చేయగలుగుతుంది. ఫ్రెండ్స్ మన ధర్మ గ్రంధాల ప్రకారం ఆడవారిని లక్ష్మి స్వరూపంగా భావిస్తారు.
ఆచార్య జానకిని ప్రకారం ఇంట్లో అయితే ఆడవారిని గౌరవించరు. అలాంటి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్లి పోతుంది. ఇంట్లో అయితే ఆడవారిని ఇబ్బంది పెడతారో వారిని తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తారు. అలాంటి ఇంట్లో ఎప్పుడూ దరిద్రం తాండవిస్తుంది. కావున ఆడవారిని గౌరవించడం అనేది పురుషుల యొక్క ప్రధమ కర్తవ్యం.
ఇకపోతే ఫ్రెండ్స్ ఇది మనందరికీ తెలిసిన విషయమే. యుధిష్ఠురుడు మహిళలకు శాపం పెట్టాడు. అది ఏంటంటే ప్రతి మహిళా విషయాన్ని కూడా తమ కడుపులో దాచుకుని ఉండలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆమె రహస్యాన్ని ఎవరికో ఒకరికి ఖచ్చితంగా చెప్తుంది. తరువాత పశ్చాత్తాప పడుతుంది కూడా. కానీ కొన్ని విషయాలు ఎలాంటివి ఉన్నాయంటే వీటిని నేటి కాలంలోని మహిళలు తమ భర్తకు అసలు తెలియనివ్వరు. అలాగే వారు విషయాల గురించి చిన్న అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడతారు.
ఎందుకంటే వారు ఏమనుకుంటారంటే విషయాల గురించిన రహస్యం తమ భర్తకు తెలిస్తే ఇది వారిద్దరి మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది. అలాగే వారి వైవాహిక జీవితాన్ని కూడా పాడు చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు ఆడవారు తమ భర్తకి తెలియకుండా రహస్యంగా ఉంచే ఐదు విషయాలు పైన ఉన్న వీడియో లో చూడండి.