కంటి చూపుని కోల్పోతున్న ప్రతి ఒక్కరు త ప్పక చూడాల్సిన

ఈ రోజుల్లో చాలా మందికి చిన్న ఏజ్ పిల్లలకే కళ్ళకి అద్దాలు వస్తున్నాయి. అది ఏ విటమిన్ వల్ల అయినా కానివ్వండి పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టేసుకున్నారు చిన్నపిల్లలు అంత, అయితే వాళ్లలో ఏ విటమిన్ లోపం అయ్యి ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటారు.

తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకున్నప్పటికీ కూడా చాలా మందికి కళ్ళు మందగించి కంటి చూపు మందగించి ఇలాంటి స్పెట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు కంటి సమస్యలు కంటికి ఉన్న సైడ్ సమస్యలు అన్ని దూరం అయిపోతాయి.

మీకు కంటిచూపు కనుక సరిగా మెరుగ్గా లేకపోతే, మీ చెవి యొక్క కింది భాగం మీ బొటన వేలుతో ప్రెస్ చేస్తూ ఉండాలి నీ చెవి యొక్క కింద అంటే, మనం కమ్మలు ఎక్కడైతే పెడతాము ఆ భాగాన్ని మనము బొటనవేలు సహాయంతో 10 నుండి 15 సార్లు ప్రెస్ చేస్తూ ఉండాలి,

ఇలా రోజుకు రెండుసార్లు రెండు చెవులకి 10 నుండి 15 సార్లు ప్రెస్ చేయడం వల్ల, బ్రెయిన్ నుండి కంటికి ఉన్న నరాలు అన్ని, ఆరోగ్యంగా పని చేయడం మొదలు పెట్టి కంటిచూపు అనేది మందగించకుండ ఉంటుంది. ఒకవేళ మందగించిన కంటిచూపును కూడా, అంటే ఎవరికి అయితే సైట్ ఉందో ఆ సైట్ కూడా తగ్గడానికి ఈ చిన్న చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చాలా మందికి చిన్న ఏజ్ పిల్లలకే కళ్ళకి అద్దాలు వస్తున్నాయి. అది ఏ విటమిన్ వల్ల అయినా కానివ్వండి పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టేసుకున్నారు చిన్నపిల్లలు అంత, అయితే వాళ్లలో ఏ విటమిన్ లోపం అయ్యి ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటారు. తల్లిదండ్రులు చాలా కేర్ తీసుకున్నప్పటికీ కూడా చాలా మందికి కళ్ళు మందగించి కంటి చూపు మందగించి ఇలాంటి స్పెట్స్ వస్తూనే ఉన్నాయి.

అయితే ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు కంటి సమస్యలు కంటికి ఉన్న సైడ్ సమస్యలు అన్ని దూరం అయిపోతాయి. మీకు కంటిచూపు కనుక సరిగా మెరుగ్గా లేకపోతే, మీ చెవి యొక్క కింది భాగం మీ బొటన వేలుతో ప్రెస్ చేస్తూ ఉండాలి నీ చెవి యొక్క కింద అంటే, మనం కమ్మలు ఎక్కడైతే పెడతాము ఆ భాగాన్ని మనము బొటనవేలు సహాయంతో 10 నుండి 15 సార్లు ప్రెస్ చేస్తూ ఉండాలి, ఇలా రోజుకు రెండుసార్లు రెండు చెవులకి 10 నుండి 15 సార్లు ప్రెస్ చేయడం వల్ల, బ్రెయిన్ నుండి కంటికి ఉన్న నరాలు అన్ని, ఆరోగ్యంగా పని చేయడం మొదలు పెట్టి కంటిచూపు అనేది మందగించకుండ ఉంటుంది. ఒకవేళ మందగించిన కంటిచూపును కూడా, అంటే ఎవరికి అయితే సైట్ ఉందో ఆ సైట్ కూడా తగ్గడానికి ఈ చిన్న చిట్కా బాగా ఉపయోగపడుతుంది.