కడుపు నొప్పితో ఉన్న కూతుర్ని ఆసుపత్రిలో చేర్చిన తల్లి కానీ సిసి టీవీలో బయటపడ్డ నిజం….

హాస్పటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక వింత సంఘటన బయటపడింది. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు పంజాబ్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా కొద్దిపేస్తుంది. పంజాబ్ రాష్ట్రం న్యూజియాన లో సివిల్ సర్వీస్ హాస్పిటల్ లో ఉంది.

అయితే ఇక అర్ధరాత్రి సమయంలో ఈ హాస్పటల్కి ఒక మహిళ తన పదేళ్ల కూతురిని ట్రీట్మెంట్ కోసం తీసుకువచ్చింది. అయితే డాక్టర్లు ఇప్పుడు లేరు రేపు ఉదయం రమ్మని నర్సులు చెప్పారు, అయితే మాది పల్లెటూరు అని మేము ఇప్పుడు వెళ్లి ఉదయం రావాలి అంటే కష్టమవుతుందని, అందుకనే పాపను అడ్మిట్ చేసుకోమని ఆ మహిళ చెప్పింది.

అడ్మిట్ చేసుకుంటే హాస్పిటల్ లో బిల్లు చెల్లిస్తారు కదా తనదేం పోయింది అనుకొని వాళ్ళు అక్కడున్న సిబ్బంది సరే అని చెప్పి హాస్పటల్లో అడ్మిట్ చేసుకున్నారు. అయితే తెల్లవారుజామున తర్వాత ఆ మహిళ ఆ మహిళతో చేరిన ఆ కూతురు తన భర్త ముగ్గురు కనిపించలేదు. అదే సమయంలో ప్రసూతి వార్డులో మూడు రోజుల కిందట మగ బిడ్డ పుట్టిన మహిళ తన పక్కన బిడ్డ లేకపోవడంతో ఏడుస్తూ కేకలు వేసింది.

ఆమె దగ్గరకు వెళ్లిన సిబ్బంది ఏమి జరిగిందని అడగక బిడ్డ కనిపించడం లేదని ఆ బాలింత తల్లి అక్కడికక్కడే కొత్త కోల్పోయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమైపోయారు. హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించక అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో, ఈ ఫోటోలో చూపించినట్లుగా ఆమె హాస్పిటల్లో కూతుర్ని అడ్మిట్ చేసిన మహిళ ప్రసూతి వార్డులో ఉన్న బిడ్డని వెతుకు వెళ్ళిపోతున్న విషయం సిసిటీవీలో కనిపించింది. దీంతో అందరూ షాక్ అయిపోయారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

హాస్పిటల్కు చేరుకున్న పోలీసులు ఐ ఏరియా చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించక బిడ్డను దొంగలించిన వారు బైక్ మీద వెళ్లడం గమనించారు. బైక్ నెంబర్ ఆధారంగా బిడ్డను దొంగలించిన వ్యక్తులని 12 గంటల లోపే పోలీసులు పట్టుకున్నారు. అయితే బిడ్డను దొంగలించిన మహిళ ఒక ప్రైవేటు క్లినిక్ లో నర్సుగా పనిచేస్తుందని తెలిసింది. ఆమె భర్త కూలి పని చేస్తుంటాడని ఆర్థిక ఇబ్బందుల కారణంగా బిడ్డలను దొంగలించి, వేరొకలికి అమ్మేసి అక్కడ డబ్బు తీసుకుంటున్నారు అన్న విషయం అర్థమవుతుంది. అయితే పోలీసులు పెట్టాను స్వాధీనం చేసుకుని తన తల్లికి అందించారు.