కూర్చున్న దగ్గరే ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ మొత్తం

ఈరోజు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ కి రకరకాల ఆసనాలు చూస్తూ ఉంటాం ,ఈరోజు మరికొన్ని వెరైటీస్ తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి.

బెల్లి ఫ్యాట్ అనేది కరగడానికి టైం పడుతుంది, మన బాడీలో ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుంది బాడీలో అన్ని ప్రదేశాలలో ఫ్యాట్ కరిగిన తర్వాత లాస్ట్ లో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది.

బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు డైలీ కంపల్సరీ బెల్లీ ఫ్యాట్ రిలేటెడ్ ఎక్ససైజ్ చేయాలి. అలాగే ఏది పడితే అది తింటూ ఎక్ససైజ్ చేస్తాను అంటే అది అసలు కుదరదు ఇవన్నీ కూడా బాడీకి మంచిది కాదు. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి హ్యాపీగా బాడీ మీద ఇష్టంతో మీ మీద ఇష్టంతో మీ బాడీ మీద వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. యోగా అనేది ఒక మ్యాజిక్ ఉంటుంది దానిలో దాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి, యోగా చేయడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి.

బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మనం ముందుగా మన కూర్చున్న దగ్గరనే వజ్రాసనంలో కూర్చోవాలి. ఇలా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత చేతులను పైకి పెట్టి జోడిచేసి, ఒక డీప్ ఇన్హలేషన్ అలాగే ఎక్సెల్ చేస్తూ ఉండాలి. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ కి చేస్తూ ఉండాలి ఇలా ఒక ఫైవ్ టైమ్స్ అటు మరొక ఫైవ్ టైమ్స్ ఇటు చేసిన తర్వాత సుఖాసనాలలో కూర్చుండి. ఈ సుఖాసనాలలో కూర్చొని సేమ్ ఇలాగే ఫైవ్ టైమ్స్ అటు సైడ్ ఫైవ్ టైమ్స్ ఇటు సైడ్ చేసుకోండి.

అలాగే కొంతమంది బరువు తగ్గడం కోసం అలాగే బెల్లి ఫ్యాట్ తగ్గడం కోసం తినడం పూర్తిగా మానేస్తారు. ఇలా తినడం ఆపేస్తే మొత్తం లావు తగ్గుతాము, మొత్తం ఫ్యాట్ అంతా కూడా లూస్ అయిపోతాము అని ఒక అపోహ అందరిలో ఉంటుంది. కానీ తినకపోతే లావు ఇంకా ఎక్కువ అవుతారు అలాగే తినకపోతే బాడీకి వీక్నెస్ వస్తుంది అలాగే అనవసరమైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. తినకుండా వెయిట్ తగ్గారు తింటూ వెయిట్ తక్కువ చేసుకోవాలి. అలాగే మనం ఎలాంటి ఆహార పదార్థాలను తింటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాడికి సరిపడినంత కార్బోహైడ్రేట్స్ కావాలి.

అలాగే సరిపడినంత ప్రోటీన్, సరిపడినంత ఫైబర్, సరిపడినంత కాల్షియం, సరిపడినంత ఐరన్ ఇవన్నీ కూడా మన బాడీకి అవసరం అవుతాయి. మీరు అంతా ఫిట్ గా ఉన్నారు. బరువు తగ్గాలి అనుకుంటున్నారు అప్పుడు ప్రోటీన్ కంటెంట్ను తగ్గించండి. ప్రోటీన్ అంటే కేవలం చికెన్ మటన్ మాత్రమే కాదు, వెజిటేరియన్ లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ గా తినడం మొదలుపెడితే మీరు వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతారు.