కొవ్వు గడ్డలు తగ్గించుకోవడానికి అద్భుతమైన నాటువైద్య చిట్కాలు.

శరీరంలో అక్కడక్కడా గడ్డల్లా ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన శరీరంలో పేరుకున్న చెడ్డ కొవ్వులు ఇలా ఒక్కచోట గడ్డలుగా ఏర్పడుతుంటాయి. వీటివల్ల నొప్పి బాధ వంటివి లేకపోయినా బయటకు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. అనీహీకదు ఇవి కాలంతో పాటు పెద్దవుతూ ఉంటే వాటి పరిమాణం ఆ గడ్డ వచ్చిన ప్రాంతంలో ఉన్న నరాల మీద ఒత్తిడి కలిగించి ప్రభావం చూపిస్తుంది. అందుకే వీటిని చిన్నగా ఉన్నపుడే తగ్గించుకోవడం మంచిది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే వీటిని ఇలాగే ఎదగనిస్తే కొన్ని సార్లు క్యాన్సర్ సమస్యకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇలాంటి కొవ్వు గడ్డలను తగ్గించుకునే చిట్కాలు చూద్దాం రండి.