చింత గింజలు కొనేవారు వస్తున్నారా ? అసలు రహస్యం ఇదే

ఏ పదార్థంలో ఏ గింజలలో ఏ ఔషధం దాగివుందో పూర్వం రోజుల్లో రుషుల ద్వారా తెలుసుకునే వాళ్లం ఈ రోజుల్లో సైంటిస్ట్ల ద్వారా తెలుసుకుంటున్నాం. చింతకాయ తొక్కు పచ్చడి అందరికీ బాగా తెలుసు. చింతకాయ తొక్కు పచ్చడి చేయగా వచ్చిన

గింజలు తీసి పూర్వం రోజుల్లో కొన్ని ఔషధ లాభాలకు కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి కొన్ని ఇతర సమస్యల కి ఉపయోగించే వాళ్ళం. ఈరోజుల్లో సిటీలో చింత కాయలు మరియు చింత గింజలు అనేవి సాధారణంగా ఉండవు. ఎందుకంటే వాళ్లు చింతపండు కొనుక్కుంటారు కాబట్టి గింజలు అనేవి ఉండవు. ఈ చింత గింజలు పల్లెటూర్లలో ఉండే వాళ్ల దగ్గర చింత చెట్టు ఉన్న వాళ్ల దగ్గర పుష్కలంగా ఉంటాయి. వీటిని స్వయంగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకుని చింత గింజల పొడి తయారు చేసుకుని వాడుకోవచ్చు. 100 గ్రాముల చింత గింజల పొడిని తీసుకుంటే 60 నుండి 70 రూపాయల వరకు ఉంటుంది ఆన్లైన్ లో. ఈ చింత గింజల పొడి కనుక తెచ్చుకుంటే దీని వల్ల స్పెషల్గా వాడుకోవడం వల్ల వచ్చే ఫలితాలు చూస్తే ఎక్కువమందికి ఈరోజుల్లో పెన్సిలిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది.

ప్యామ్ క్రియాసి గ్రంధి క్రమేపి బలహీనమై పోతుంది అది టాక్సిన్స్ తో దెబ్బ తింటూ ఫ్రీరాడికల్స్ వల్ల నాశనం అవుతూ ఉంటుంది. అలాంటి డ్యామేజ్ ని అరికట్టి ప్యామ్ క్రియాసి గ్రంధి యొక్క ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా పెరిగేటట్లు బీటా సెల్స్ ని పెంచి యాక్టివేట్ చేసి ఇ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయడానికి చింతగింజల పొడి అద్భుతంగా పనిచేస్తుందని సైంటిఫిక్ గా నిరూపించిన వారు 2005వ సంవత్సరంలో మహిదాల్ యూనివర్సిటీ థాయిలాండ్ వారు. చింతగింజల పొడి లో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ ప్యామ్ క్రియాసి గ్రంథిలో ఉండే క్యాల్షియం చానల్స్ ని MRA నీ మార్చి బీటా సెల్స్ ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ ని పెరిగేటట్లు చేస్తాయి. అలాగే ప్యామ్ క్రియాసి గ్రంధిలో ఫ్రీరాడికల్స్ బాగా పెరిగిపోయి ప్యామ్ క్రియాసి డామేజ్ చేస్తూ ఉంటాయి అందుకనే ఫ్రీ రాడికల్ డామేజ్ కంట్రోల్ చేసి ప్యామ్ క్రియా సెల్స్ ని డీటాక్సిఫై చేసుకోవడానికి చింతగింజల పొడి అద్భుతంగా పనికొస్తుందని సైంటిఫిక్ రీసన్ ఇచ్చారు.

మనకు రోజుకు సుమారుగా 40 యూనిట్లు 70 యూనిట్ల ఇన్సులిన్ కావాలి. మరికొంతమందికి 50, 40, 20 ఇంతవరకే శరీరంలో తయారవుతూ ఉంటే ఇన్సులిన్ చాలక రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ ఉంటాయి. ఇన్సులిన్ ప్రొడక్షన్ ని పెంచడానికి బీటాకణాల నీ యాక్టివేట్ చేయడానికి ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తారు. మన నేచురల్ ఫుడ్ అయినా నట్స్ స్ప్రౌట్స్ తినండి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది అంటాం. సైంటిఫిక్గా కూడా అ ఇలాంటి వాటివల్ల ఉపయోగం ఉందని ఉంది కాబట్టి ప్రొడక్షన్ పెరగాలి అనుకునేవారు మాత్రం చింతగింజల పొడి ఒక స్పూన్ తీసుకుని పాలల్లో కలుపుకొని త్రాగవచ్చు. లేదంటే వేడి నీళ్లలో చింత గింజల పొడిని కలుపుకుని కాస్త తేనె వేసుకుని కలుపుకొని త్రాగవచ్చు. చింత గింజల పొడిని కావాలంటే కూరలలోను మరియు రోటి పచ్చళ్ళ లో కూడా ఇష్టమైనవారు కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు ఈ రూపంలోనైనా సరే శరీరం లోపలికి వెళుతుంది. చింత గింజల పొడి నొప్పులను కూడా తగ్గిస్తుందని సైంటిఫిక్ గా ఉంది.