తారకరత్న ఆఖరి కోరిక తీర్చబోతున్న భార్య అలేఖ్య రెడ్డి,బాలకృష్ణ అదేమిటో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు

నటుడిగా రాజకీయ నాయకుడిగా సరికొత్తగా అడుగులు వేయాలని అనుకున్న తారకరత్న హఠాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులను అలాగే నందమూరి అభిమానులను ఈ ఘటన ఎంతగానో కలచివేసిందే. ఇక తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.

ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న 39 ఏళ్ల వయసులో కార్డియక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందడం ఆ కుటుంబాన్ని ఎంతగానో మనోవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అలాగే వారి ముగ్గురు పిల్లలు కూడా ఇది తీరని లోటు. వారికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తారకరత్న ఆఖరి కోరిక తీర్చబోతున్న భార్య అలేఖ్య రెడ్డి,బాలకృష్ణ అదేమిటో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు కింది ఈ వీడియో లో చూడండి…

నటుడిగా రాజకీయ నాయకుడిగా సరికొత్తగా అడుగులు వేయాలని అనుకున్న తారకరత్న హఠాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులను అలాగే నందమూరి అభిమానులను ఈ ఘటన ఎంతగానో కలచివేసిందే. ఇక తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీన హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.

ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న 39 ఏళ్ల వయసులో కార్డియక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందడం ఆ కుటుంబాన్ని ఎంతగానో మనోవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అలాగే వారి ముగ్గురు పిల్లలు కూడా ఇది తీరని లోటు. వారికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తారకరత్న ఆఖరి కోరిక తీర్చబోతున్న భార్య అలేఖ్య రెడ్డి,బాలకృష్ణ అదేమిటో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు పైన ఈ వీడియో లో చూడండి…