తారకరత్న ఆస్తి వాటా ను ట్రస్ట్ కి రాసేసిన తండ్రి..? ఏమిటో తెలిసి కుమిలిపోతున్న అలేఖ్య

సినీ నటుడు నందమూరి తారకరత్న మరణానంతరం పరిణామాలు మారుతూ ఉన్నాయి. రాజకీయంగా ఎదగాలనుకున్న హీరో హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. తారకరత్న (Tarakaratna)నందమూరి ఫ్యామిలీకి టీడీపీకి చెందిన వ్యక్తి కావడం..ఆయన భార్య అలేఖ్యరెడ్డి వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు కావడంతో అప్పటి వరకు భిన్నదృవాలుగా ఉన్న విజయసాయిరెడ్డి(Vijaya sai reddy),చంద్రబాబు(Chandrababu)తారకరత్న ఫ్యామిలీకి అండగా ఉండేందుకు కలిశారు. వీరిద్దరూ కలిసే తారకరత్న అంతిమ సంస్కారాలు దగ్గరుండి

జరిపించారు. ఈ పరిణామం అటు టీడీపీ, ఇటు వైసీపీ శ్రేణులకు అంతగా రుచించకపోయినప్పటికి వీరి కలయికను చాలా మంది హర్షించారు. వారు తీసుకున్న స్టెప్‌ మంచిదనని భావించారు. ఇదంతా ఇప్పటి వరకు జరిగింది. తారకరత్న ఫ్యామిలీకి సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చిన ఈ ఇద్దరు రాజకీయ నాయకులపై ఎలాంటి విమర్శలు రాలేదు. తాజాగా విజయసాయిరెడ్డి, నందమూరి బాలకృష్ణ(Balakrishna)కలుసుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
తారకరత్న ఆస్తి వాటా ను ట్రస్ట్ కి రాసేసిన తండ్రి..? ఏమిటో తెలిసి కుమిలిపోతున్న అలేఖ్య కింది వీడియో లో చూడండి

నీ నటుడు నందమూరి తారకరత్న మరణానంతరం పరిణామాలు మారుతూ ఉన్నాయి. రాజకీయంగా ఎదగాలనుకున్న హీరో హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. తారకరత్న (Tarakaratna)నందమూరి ఫ్యామిలీకి టీడీపీకి చెందిన వ్యక్తి కావడం..ఆయన భార్య అలేఖ్యరెడ్డి వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు కావడంతో అప్పటి వరకు భిన్నదృవాలుగా ఉన్న విజయసాయిరెడ్డి(Vijaya sai reddy),చంద్రబాబు(Chandrababu)తారకరత్న ఫ్యామిలీకి అండగా ఉండేందుకు కలిశారు. వీరిద్దరూ కలిసే తారకరత్న అంతిమ సంస్కారాలు దగ్గరుండి జరిపించారు. ఈ పరిణామం అటు టీడీపీ, ఇటు వైసీపీ శ్రేణులకు అంతగా రుచించకపోయినప్పటికి వీరి కలయికను చాలా మంది హర్షించారు. వారు తీసుకున్న స్టెప్‌ మంచిదనని భావించారు. ఇదంతా ఇప్పటి
వరకు జరిగింది. తారకరత్న ఫ్యామిలీకి సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చిన ఈ ఇద్దరు రాజకీయ నాయకులపై ఎలాంటి విమర్శలు రాలేదు. తాజాగా విజయసాయిరెడ్డి, నందమూరి బాలకృష్ణ(Balakrishna)కలుసుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.