తిరిగే సమయం ఇదే.. వాళ్ళను ఇలా అడగండి తప్పక చేస్తారు.

తధాస్తు దేవతలు ఉంటే, సాయంసంధ్య వేళ మనం ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఏదైనా మంచి కానీ, చెడు కానీ వాళ్ళు దీవిస్తారని వాళ్ళు తధాస్తు అనేస్తారని అది జరిగి పోతుందని, వింటూ ఉంటాం అసలు ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.

ఉన్నారని మనవాళ్ళ విశ్వాసం, చారులు మొదలైనటువంటి పేర్లతో వీళ్ళని మనం చెప్పుకుంటూ ఉంటం, అంటే ఆకాశమార్గంలో అలా తిరుగుతూ ఉంటారు, వాళ్లు ఎప్పుడూ కూడా మంచి జరగాలని, మనకు మంచి జరగాలని కోరుకుంటూ, తధాస్తు తధాస్తు తధాస్తు అంటారు, అంటే అట్టాగే అవుగాక అట్లాగే అవుగాక అట్లాగే అవుగాక, దీనికి ఇంగ్లీషులో కూడా తగిన మాటే ఉంది so be it క్రైస్తవ సంప్రదాయం లో సో బి ఇట్ లేకపోతే, దానిని ఇంకో లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆమెనే దానికి కూడా అర్థం.

అది అందుకని ఏదైనా ఒక మంచి భావన గనక ఉన్నట్లయితే, అది అట్లా జరగాలని అంటూ ఉండేటటువంటి మాట అటువంటిది, అనే వాళ్లకి ఈ మంచి జరగాలని కోరుకునే ఎటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో, వాటికి వాళ్లకి అది దేవతలుగా, తదాస్తు దేవతలు అంటే, తధాస్తు అంటూ ఉంటారు కనుక, ఆ శక్తుల కి దేవతలు అని పేరు పెట్టుకున్నాం. సాధారణంగా చారణులు మొదలైనటువంటి ఆకాశ మార్గంలో నిరంతరం సంచరిస్తూ ఉంటారు.

అని వారిని తథాస్తు దేవతలు అంటూ ఉంటారని, మనకు మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట, వీళ్లు ఎక్కువగా సంచారం చేసేటటువంటి సమయం, అసర సంధ్యవేళ అంటే మిగిలిన సమయాలలో కాదు కానీ, ఆ సమయంలో మరీ ఎక్కువగా కనిపిస్తారు అంటే, పగలు వెళ్లి రాత్రి వచ్చేటటువంటి సంధ్యాసమయం ఏదైతే ఉందో దానిని ప్రదోషము అంటారు, ఆ సమయంలో గానీ మిగిలిన సమయాల్లో గానే ఉంటుంది, అందుచేత వాళ్ళ మాట అవుతుంది, వాళ్ళు ఎప్పుడు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు కనుక, వాళ్ల నోటితో అన్న మాట అవుతుంది, అలా అయ్య టువంటి సమయాలలో, మనం మంచి అనుకుంటే బావుంటుంది కదా.

పురాణ ఇతిహాసాలలో దీనికి సంబంధించిన ఒక కథ గాని ఒక ఘటన గాని ఏదైనా ఉందా?
చారణులు తిరుగుతూ ఉంటారని, ఇది మనకి సుందరకాండలో హనుమ లంకా దహనం చేసిన తర్వాత, తోక చల్లార్చు కుంటూ ఆలోచిస్తాడు, ఎంత తప్పు పని చేశాను నేను కోపం చేయండి ఏమి ఉంటుంది, నేను లంక మీద కోపంతో నా తోక తగలబెట్టారు అని చెప్పి, లంకంత తగలబెట్టాను కదా, సీతమ్మవారు కూడా ఇక్కడే ఉంది కదా, ఆవిడకి ఏమైనా హాని అయితే, నేను చేసిన పని అయిపోయినట్టే వృధా కదా, అసలు ఇవన్నీ ఎందుకు చేసినట్టు అని తనకు వచ్చిన కోపాన్ని గురించి తానే, ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటాడు.