నన్ను క్షమించండి అత్తయ్య అంటూ చైతు తల్లికి ఫోన్ చేసి బోరున ఏడ్చేసిన సమంత కారణం తెలిస్తే

సమంతా నాగచైతన్య విడాకులు తీసుకొని ఇప్పటికే నెలలు గడుస్తోంది. కానీ వారిద్దరికీ ఏమైంది, ఎందుకు వారిద్దరు దూరంగా ఉన్నారు, అసలు విడిపోవడానికి కారణాలేంటి, అనేది ఎక్కడా కూడా తెలియడం లేదు. సమంత చేసిన కొన్ని బోల్డ్ సీన్స్ అవే సినిమాల విషయంలో తగ్గించుకోమని అడిగితే, తను యాక్సెప్ట్ చేయలేదని, అందుకే కుటుంబం పరువు ప్రఖ్యాతలు ముఖ్యమని, డబ్బులు కాదని చైతన్య సమంతకు వచ్చి చెప్తే,

మరి ఆ సమయంలో సమంత ఒప్పుకోకపోవడంతో, పరస్ పరంగా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి, విడాకుల వరకు దారితీసినట్లు తెలుస్తోంది. కాబట్టే సమంత నాగచైతన్య విడిపోయి, వారిద్దరూ కనీసం మొకాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడడం లేనంత, రేంజ్కి విడిపోయారు కానీ, ఈ సందర్భంలో ఇరు ఫ్యామిలీలు చాలా ఇబ్బందులు పడ్డారు. మరి నాగచైతన్య తల్లి లక్ష్మి వెంకటేష్ చెల్లెలన్న సంగతి తెలిసిందే, మరే నాగార్జునాతో విడిపోయిన తర్వాత ఎవరు దారిలో వారు వెళ్లారు.

కానీ చైతు మాత్రం తన తల్లి అంటే ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. ఈ సందర్భంలో సమంత కూడా చైతు తల్లికి ఫోన్ చేసి ఎమోషనల్ గా, కన్నీళ్లు పెట్టుకుందట నన్ను క్షమించండి. తప్పక కారణం నాదని అందరూ అంటున్నారు, కానీ నేను ఏ తప్పు చేయలేదు అంటూ సమంత ఎమోషనల్ అయినట్టు సమాచారం. అసలు ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు, ప్రతి విషయంలోనూ నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, అక్కినేని ఫ్యామిలీ పరువు కాపాడడానికి అన్ని రకాలుగా చేశాను. కానీ నాలో వాళ్లకి ఏమీ నచ్చలేదు ఏమో తెలియదు, నేను ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను, కానీ సినిమాల విషయంలో వాళ్లు ప్రతిదీ కూడా అడ్డు చెప్పేవారు.

అలాగే ఎన్నో రకాలుగా సినిమాకి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఎంక్వయిరీ చేసేవాళ్ళు, కానీ నేను ఏ రోజు వాళ్ళకి ఏ అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చైతు సడన్గా నాకు దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఎవరి దారి వాళ్లు చూసుకుందామని చెప్పాడు. ఎన్ని రకాలుగా మాట్లాడానికి లేదా కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన కుదరలేదు. దీంతో అసలు కారణం చెప్పకుండా నేనే కారణం అని చెప్పేలాగా ప్రవర్తించడంతో, నా మనసు ఒప్పుకోలేక ఇద్దరం దూరంగా ఉంటే మంచిదని నిర్ణయానికి ఇద్దరం వచ్చాము. అంతే కానీ పర్సనల్గా నేను ఏ తప్పు చేయలేదని, క్షమించమని ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుంది అంట సమంత.