నాగచైతన్య శోభితల పెళ్లి ఫిక్స్.. అక్కినేని అమల సంచలన నిర్ణయం

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శోభిత ధూళిపాల తెగ వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. నాగచైతన్యకి ఈమె లేటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని, నాగ చైతన్య శోభిత కచ్చితంగా పెళ్లి చేసుకుంటున్నాడని, అనేక వార్తలు వస్తున్నాయి.

అయితే ఇప్పుడు శోభిత పెట్టిన ఒక ఫోటో ఇంటర్నెట్లో దుమారం రేపుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అక్కినేని నాగచైతన్య సమంతని ఒకటి రెండు సంవత్సరాలు కాదు ఏకంగా ఏడు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి తర్వాత కొంతకాలం పాటు అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట, పెళ్లయిన నాలుగేళ్లకే విడిపోయారు, అలా విడిపోయిన ఈ జంట మళ్ళీ కలిస్తే బాగుంటుందని వారిద్దరి అభిమానులు ఎప్పుడు కోరుకొంటూనే ఉంటారు.

అయితే ఒక జంట కలిసి ఉండడం అనేది ఎవరో కోరుకోవడం వల్ల జరిగే పని కాదు, ఆ ఇద్దరి మనసుల్లో కలిసి ఉండాలని అనిపించాలి. ఒకరితో ఒకరు అర్జేస్ట్ అవుతూ ఆనందంగా జీవించడం, అందులో ఆనందం ఉంది అనుకోవడం జరిగితేనే కలిసి ఉండగలరు. అయితే శోభిత పై సోషల్ మీడియాలో ఒక వార్త గట్టిగా హల్చల్ చేస్తుంది. నాగచైతన్య శోభితాన్ని కచ్చితంగా పెళ్లి చేసుకుంటున్నాడని, అనేక వార్తలు వస్తున్నాయి.

తెల్లని కాటన్ చీర కట్టుకొని అందంగా ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది, ఆ చీరలో ఆమె తన అందాన్ని చాలా అందంగా ఆరబోస్తూ కనిపించింది. అయితే ఎక్కడా కూడా అసభ్యత లేకుండా చీర కూడా కాటన్ చీర కట్టుకొని సంస్కారంగా కనిపి ంచింది. ఇప్పటికే పేరు ముందు అక్కినేని కోడలు అనే జోడిoచేసి ఆమె గురించి జనాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక ఈ చీరతో శోభిత నీ చూసి అక్కినేని వంశానికి కోడలుగా కావాలని ఇలాంటి కాటన్ సారీస్ తో సింపుల్గా క్లాసుగా కనిపిస్తూ ఫోటోలు తీసుకుని పెడుతుందని కొంతమంది అంటున్నారు.

అమలా కూడా ఇలాగే పెళ్లి తర్వాత సింపుల్ గా అయిపోయింది, మొదటినుంచి అమలా కొంత సింపుల్ గానే ఉండేది కానీ సినిమాల్లో నటించడం వల్ల ఏదో అటు ఇటు మేకప్ అవ్వడం, ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవడం చేసేది, కానీ పెళ్లి తర్వాత అమల చాలా సింపుల్ గా తయారయ్యి చక్కటి కాటన్ చీరలు కాటన్ డ్రెస్సులు వేసుకొని ఎంతో డీసెంట్ గా ఉంటారు. అలాగే ఇప్పుడు శోధిత కూడా అత్తగారికి తగ్గట్లు కాటన్ చీర కట్టుకొని తన క్లాసు లుక్కుని చూపిస్తుంది.

ఇదంతా సమంత కోసమే చేస్తుందని నేను అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్ళిపోతున్నాను, చీర కట్టుకొని నేనెలా ఉండబోతానో కూడా వాళ్లకు చూపిస్తున్నాను, ఇక నువ్వు కాస్కో అన్నట్టుగా సవాలు విసురుతున్నట్లు ఆమె ఫోటో ఉందని నెటిజన్లో కామెంట్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఫోటోలో చూసిన అమలా కూడా తనకి కోడలుగా ఎలాంటి అమ్మాయి వస్తే బాగుంటుందని, సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం చూద్దాం వీళ్ళ పెళ్లి నిజంగా జరుగుతుందో లేదో.