నిమిషాల్లో మీ మోకాళ్ళ నొప్పులు మొత్తం

మీ మోకాలు బాగా నొప్పిగా ఉంటున్నాయా ?తొందరగా అలసిపోతున్నారా? బాడీ అంతా పెయిన్గా ఉంటుందా? ఈ వీడియోని చూడండి ఇందులో బాడీకి సంబంధించిన అన్ని రకాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇమ్యూన్ సిస్టం దానినేలా సరిచేసుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఎలా లాభదాయకమైన చిట్కాలు ఉన్నాయి అవి చూద్దాం. మోకాళ్ళ నొప్పి అనేది ఈ రోజుల్లో చాలామందికి కామన్ అయిపోయింది ఈ ప్రాబ్లం ని మనం చాలామంది ఇళ్లల్లో చాలామందికి చూస్తూ ఉంటాం, ఇది కాకుండా మనకు చిన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలి ఉంటే అప్పుడు తగ్గిపోతుంది

కానీ ఓల్డ్ ఏజ్ లో ఈ నొప్పులన్నీ బయటపడి మనల్ని బాగా ఇబ్బందికి గురిచేస్తాయి, ఈ నొప్పులను తగ్గించుకోవడానికి ఇమ్యూనిటీ సిస్టం ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, అంటే మన బాడీలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఇప్పుడు దీనికోసం చిట్కాలు తెలుసుకుందాం మనకు ఈ చిట్కా కి కావాల్సిన ఐటెం ఎండు ఖర్జూరం మాత్రమే. ఎందుకు ఎండు ఖర్జూర అంటే ఇది మోకాళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది నిజం చెప్పాలంటే ఎండు ఖర్జూర మ్యాజిక్ చేస్తుంది అనుకోవచ్చు ,కేవలం 10 నుండి 15 రోజులలోనే మీ నొప్పులను తగ్గిస్తుంది ఆశ్చర్యపోకండి ఇది నిజం.

6 నుండి 7 ఎండు ఖర్జూరాలను తీసుకుని వాటిని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిలో ఉండే గింజలను తీసేయాలి, ఈ మొక్కలను ఒక చిన్న గిన్నెలో వేసుకుని గిన్నెలో ఒక గ్లాస్ మంచినీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి, ఉదయాన్నే నిద్ర లేచాక ఖాళీ కడుపుతో ఈ నానబెట్టుకున్న ఖర్జూర ముక్కలను బాగా నమిలి తినాలి అలాగే గిన్నెలో ఉన్న నానబెట్టుకున్న వాటర్ ను కూడా త్రాగేయాలి, ఆ తర్వాత ఒక సగం గ్లాస్ గోరువెచ్చటి పాలల్లో పట్టిక బెల్లం అంటే మీశ్రీ వేసుకుని బాగా కలుపుకొని ఆ పాలను త్రాగేయాలి. ఈ పాలలో షుగర్ అనేది అసలు వాడకూడదు కేవలం మీశ్రీ మాత్రమే వాడాలి దీనివల్ల లాభం ఉంటుంది.

ఇక రెండవ చిట్కా ఏమిటంటే కట్ చేసుకున్న ఎండు ఖర్జూరం ముక్కలను పాలల్లో కూడా రాత్రి నానబెట్టుకోవచ్చు ఉదయాన్నే లేచి ఈ ఖర్జూర ముక్కలను బాగా నమిలి తినేసి నానబెట్టుకున్న ఆ పాలను కూడా త్రాగేయాలి ఆ తర్వాత ఆఫ్ గ్లాస్ గోరువెచ్చటి పాలల్లో ఈ మిస్టరీ బాగా కలుపుకొని త్రాగేయాలి ఈ ప్రక్రియ కనుక మనం చేయడం మొదలు పెడితే కేవలం 10 నుండి 15 రోజుల్లోనే మనకు ఈ ప్రభావం అనేది కచ్చితంగా కనిపిస్తుంది తద్వారా మన శరీరానికి ఎంతో లాభాన్ని కలిగిస్తుంది, ఈ విధంగా మనం రోగనిరోధక శక్తిని బలాన్ని ఒంట్లో పెంచుకోవచ్చు, ఇలా చేస్తే ఏ జ్వరాలు ఏ జబ్బులు మన దరికి చేరవు ఎండు ఖర్జూర మనకి ఈజీ గానే ఇంట్లో లేకపోతే కిరాణా షాపుల్లో లభిస్తుంది ఇది ఆయుర్వేద మెడిసిన్ కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అని చెప్పవచ్చు.

మీరు ఈజీగా ఈ చిట్కాను ఫాలో అవ్వవచ్చు మోకాళ్ళ నొప్పులకు ఈ చిట్కా కంటే వేరే ఏది కూడా బెటర్ ఆప్షన్ ఉండదు, మీరు ఎన్ని మోకాళ్ళ నొప్పులు ఆయిల్స్ వాడిన టాబ్లెట్స్ లాంటివి వేసుకున్న అవి కొంత సమయం వరకు మాత్రమే పనిచేస్తాయి ఈ చిట్కా మాత్రం ఒక 15 రోజులు కనుక ఫాలో అయినట్లయితే మళ్లీ కొన్ని సంవత్సరాల వరకు ఎలాంటి నొప్పులు జ్వరాలు మీ దరికి చేరవు. ఈ చిట్కాతో మీ ఇమ్యూన్ సిస్టం బాగా బలపడుతుంది కాబట్టి ఏ రకమైన బాడీపెయిన్స్ కూడా మీ దగ్గరకు రావు ఖర్జూర మరియు పాలు రెండు స్వచ్ఛమైనవి కాబట్టి ఈజీగా ఈ టిప్స్ ని మనం యూస్ చేసుకుని స్ట్రాంగ్ గా ఉండవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పిల్లలకు కూడా ఇది చాలా లాభం చేస్తుంది వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టం బలంగా లేని రోజుల్లో కచ్చితంగా ఈ చిట్కాలు మీరు పాటించినట్లయితే పిల్లల్లో కూడా బలం పెరుగుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది.