పాకిస్థాన్ లో సంచలనం సృష్టించిన హిందూ అమ్మాయి

దాయాతి దేశం పాకిస్తాన్లో మరో అరుదైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ హిందువులకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారిని చిన్న చూపు చూస్తారు, కానీ తాజాగా ఒక హిందూ మహిళ పాకిస్థాన్లో సంచలన క్రియేట్ చేశారు.

పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అందుకొని ప్రపంచదృష్టిని ఆకర్షించారు. పాకిస్తాన్ కు చెందిన హిందూ మహిళ మనీషా రో పేట రికార్డు బ్రేక్ చేశారు. పోలీసు శాఖలో ఉన్నంతగా భావించే డిప్యూటీ సూపర్డెంట్ పదవిని అందుకున్న తొలి హిందూ మహిళగా గుర్తింపు పొందారు.

ఈ స్థానానికి చెందిన తొలి హిందూ మహిళగా హిస్టరీ క్రియేట్ చేశారు, సిం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలలో 468 అభ్యర్థులలో 16వ స్థానంలో మనీషా నిలిచారు. కాగా ప్రస్తుతం మనీషా రోపేట డిఎస్పీగా రియారి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా సిమ్రాన్సెస్ జకో బావర్ చెందిన మనీషా మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు, ఆమె 13వ వేట తండ్రి మరణించడంతో తల్లి కరాచకే తీసుకువచ్చే పిల్లలను ఎంతో కష్టపడి చదివించారు.

డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనీషా, రూపేట మాట్లాడుతూ చిన్నతనం నుంచి తాను తన సోదరీమణులు పితృస్వామ్య వ్యవస్థను చూసినట్లు తెలిపారు.సమాజంలో మహిళలు అనిచివేతకు గురవుతున్నారని అన్నారు, అలాంటివారికి అండగా ఉండాలని ఉద్దేశంతో పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లు స్పష్టం చేశారు. పాకిస్థాన్లో అమ్మాయిలకు ఎక్కువగా డాక్టర్ లేదా టీచర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. పోలీస్ శాఖలో కూడా మహిళలకు ప్రాతినిత్యం ఉండాలనే ఉద్దేశంతోనే పోలీస్ శాఖ లో చేరినట్లు పేర్కొన్నారు.