బయట పడ్డ నిజం..చూసి పోతున్న శాస్త్రవేత్తలు.

మన భారత దేశం ఎన్నో చారిత్రక కట్టడాలకు పుట్టినిల్లు లాంటిది, అలాంటి వాటిల్లో అద్భుతమైన కట్టడం తాజ్ మహల్, ప్రపంచం లో ఉన్న 7 అద్భుతమైన కట్టడాల్లో తాజ్ మహల్ కూడా ఒక్కటి , సుమారు 22 సంవత్సరాల పాటు 20 వేల మంది కూలీలు రేయనక పగలనక ఎంతో కస్టపడి పాలరాతి తో నిర్మించిన ఈ కట్టడం గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది.

ప్రపంచం లో ఉన్న అన్ని దేశాల వాళ్ళు టూరిస్ట్ స్పాట్ గా తాజ్ మహల్ ని వీక్షిస్తుంటారు, షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్ కి కట్టించిన సమాధి గా మన అందరికి తెలిసిన విషయం, కానీ తాజ్ మహల్ గురించి ఇటీవల బయటపడ్డ కొన్ని సంచలన నిజాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి, వాస్తవంగా తాజ్ మహల్ కట్టి 388 ఏళ్ళు అయ్యింది.

అయితే ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం తాజ్ మహల్ వయస్సు సుమారు 600 సంవత్సరాలు అయ్యింది అట, అంతే కాకుండా ఈ తాజ్ మహల్ గురించి బయట పడ్డ కొన్ని విషయాలు ఇప్పుడు మీ ముందు ఈ కథనం ద్వారా ఎక్సక్లూసివ్ గా అందించబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే షాజహాన్ తన ప్రియురాలు కట్టించిన సమాధి తాజ్ మహల్ అన్న విషయం మాత్రమే మనకి తెలుసు, కానీ వాస్తవానికి తాజ్ మహల్ ఒక్క శివాలయం , దీని అసలు పేరు తేజో మహాలయం అని హిందూ మాత పెద్దలు చెప్తారు, తాజ్ మహల్ క్రింద రహస్య గదులు ఉన్నాయి అని, వాటిని బయటకి రానివ్వకుండా చేసారు అని , శివాలయం ని తాజ్ మహల్ గా మలిచారు అని హిందూ మత పెద్దలు దీని పై సుప్రీం కోర్టులో కేసు కూడా వేసిన సంగతి మన అందరికి తెలిసిందే.

అప్పట్లో రాజపుత్ వంశీయుడు రాజా జైసింగ్ నిర్మించిన ఈ తేజో మహాలయం లోని శివుడిని అగ్రేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారు అట, అయితే ముస్లిం పెద్దలు ఇవి అన్ని కట్టు కథలు అని, ప్రజల్లో ద్వేషాన్ని పుట్టించి మత కల్లోలాలు సృష్టించాలి అని కొంత మంది దుర్మార్గులు చేస్తున్న దుశ్చర్య అని ముస్లిం పెద్దలు వాదిస్తారు, అయితే ఇందులో ఏది నిజమో ఏది అబ్బద్దమో ఇప్పటికి నిరూపితం కాలేదు. తాజ్ మహల్ కట్టడం క్రింద సుమారు 20 కి పైగా గదులు ఉన్నాయి అట, ఈ గదులలో ఒక్క పెద్ద శివలింగం తో పాటు, కొన్ని వేల శివలింగాలు దాగి ఉన్నాయి అట.

అంతే కాకుండా తాజ్ మహల్ లోపల గోడలకు హిందూదేవుళ్ళ బొమ్మలు కూడా ఉండేవి అట, అవి అన్ని చెరిపివేసారు అనేది హిందూ మత పెద్దల ఆరోపణ, అయితే ఇందులో ఏది నిజం ఏది అబద్దం అనేది రుజువు కావాల్సి ఉంది, ఇది ఇలా ఉండగా ప్రపంచం లోని 7 వింతలలో ఒక్కటి అయినా తాజ్ మహల్ ని ప్రతి ఏడాది వీక్షించే వారి సంఖ్య 65 నుండి 70 లక్షల మంది పైగానే ఉంటుంది అట, ఇది ప్రపంచాల్మ్ లోనే ఒక్క రికార్డు అని చెప్పొచ్చు, అయితే ఈ ఏడాది కరోనా కారణంగా తాజ్ మహల్ ని మార్చి 17 నుండి మూసి వేశారు, అయితే వీక్షకులకు కొన్ని కఠినమైన నిబంధనలతో సెప్టెంబర్ 21 వ తేదీన మళ్ళీ తిరిగి ప్రారంభించారు.