భయంకరంగా మారిన సమంత చర్మం

సెలబ్రిటీల జీవితాలు మనం ఊహించని రహస్యాలు ఉంటాయి. అవి ఎప్పుడో కానీ బయటపడవు, వ్యక్తిగత జీవితాన్ని సాధ్యమైనంత వరకు సీక్రెట్ గా పెట్టుకునే స్టార్స్, ఫ్యాన్స్ కి చెప్పాలి అనిపించినప్పుడే ఓపెన్ అవుతారు. అయితే సోషల్ మీడియా కారణంగా కాస్త ముందుగానే లీక్స్ వస్తున్నాయి, సమంత విడాకుల విషయాన్ని ముందుగానే పసికట్టిన సోషల్ మీడియాలు, చాలా రోజులుగా సమంత కి

మయోసైటిస్ అనే భయంకర వ్యాధి ఉందని మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. సమంతనే చెప్పే వరకు ఇది ఎవ్వరికీ తెలియదు, యశోద డబ్బింగ్ సెలూన్ పెట్టుకొని చెబుతున్న ఫోటోని పోస్ట్ చేయడంతో, విషయం తీవ్రత అర్ధమైంది. తీరా అసలేంటి ఈ మయోసైటీస్ అని లోతుగా సర్చ్ చేస్తే, ప్రాణాంతక వ్యాధి అని లక్షల్లో ఒకరికి వచ్చే జబ్బు అని భయంకర నిజాలు తెలిసాయి. దీంతో సమంతపై కుప్పలు తిప్పలుగా గాసిప్స్ గుప్పమన్నాయి. ఒకానొక స్టేజిలో అయితే సమంత ఇక మనకు లేదంటూ కూడా వార్తలు వచ్చాయి.

అయితే సమంత ఇంటర్వ్యూస్ వైరల్ అవుతున్న సమయంలో, ఇక షాపింగ్ పిక్ సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. మరోసైటిస్ వ్యాధితో ప్రమాదకరమైనది వృద్ధాప్య లక్షణాలు, కండరాలు బలహీనపడే చర్మంపై ముడతలు రావడం ప్రారంభిస్తాయట అయితే ఈ లక్షణాలకు సరిపడే విధంగా ప్రస్తుతం సమంత ముసలి ముడతలతో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.

బయోసైటిస్ వ్యాధి కారణంగా బలహీనంగా మారిపోయిన సమంత ఫోటో చూసినా అభిమానులు ఏంటి, సమంత ఇలా అయిపోయింది అంటూ బాధపడిపోతున్నారు. ఆమె ధరించిన కళ్లద్దాలు ఉంగరాలు ఫింగర్స్ ని క్రాస్ చేయడంతో అరచేతికి పడిన ముడతలు చూసిన కొంతమంది నెటిజెన్లు, 80 ఏళ్ల బామ్మల సమంత ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది సమంత సినిమా గెటప్ అయి ఉంటుందని ప్రమోషన్స్ కోసం ఈ పిక్ని రిలీజ్ ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.