భయంకరమైన భరించలేనంత Fungal Infection ఉన్న సరే ఒక 2 రోజులు ఇది రాయండీ ఇక మీ పక్కకి కూడా రాదు

చాలామంది అనేక రకాల చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అందులో గజ్జి, తామర వంటి అనేక సమస్యలు ఉంటాయి. ఇవి ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. చాలా ఇబ్బంది పెడుతుంటాయి. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. చర్మ సమస్యలు అనేవి దీర్ఘకాల సమస్యలు మారిపోతుంటాయి. ఒక చోటునుండి ఒక చోటికి శరీరమంతా వ్యాపిస్తుంది. దురద, పుండ్లు వస్తూ ఉంటాయి.

వీటివలన అందరిలోనూ దురద రావడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తాయి. వీటికి అనేక రకాల ఆయింట్మెంట్లు మందులు అందుబాటులో ఉన్నా ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. పరిష్కారంగా ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా అని తెలుసుకోబోతున్నాం. దానికి కావలసిన పదార్థాలు కేవలం రెండు. ఒకటి కాకరకాయలు, రెండవ పదార్థం కర్పూరం.

కాకరకాయలను తొడిమలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇది మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని ఒక వడకట్టు సహాయంతో దీనిలోని మెత్తని మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. గరుకుగా జార్లో మిగిలిపోయిందని వాడకూడదు. తర్వాత ఈ మెత్తని మిశ్రమంలో కర్పూరం బిళ్ళలు పొడిలా చేసుకుని కలుపుకోవాలి. ఎక్కడైతే చర్మ సమస్యలు ఉన్నాయో అక్కడ ఈ కాకరకాయ, కర్పూరం మిశ్రమాన్ని అప్లై చేయాలి.

ఇలా తరచూ అప్లై చేయడం వలన చర్మ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ మిశ్రమం మొటిమలకు కూడా చికిత్స చేస్తుంది. చేదు కాకరకాయ లోతైన చర్మ వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది సోరియాసిస్, దురద, రింగ్‌వార్మ్ మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్‌ల వంటి రక్త రుగ్మతలకు చికిత్స చేస్తుంది. దాని శోథ నిరోధక లక్షణాల కారణంగా, ఇది మొటిమలకు చికిత్స చేయగలదు.

కాకరకాయ మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మచ్చలు మరియు మొటిమలు వంటి చర్మ రుగ్మతలను వదిలించుకోవడానికి కాకరకాయ రసం తరుచూ తాగండి. దురద, గజ్జి, రింగ్వార్మ్, దిమ్మలు మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి రుగ్మతలకు ఇది అద్భుతమైన ఔషధం.