భరించలేని ఒళ్ళు మోకాలి నొప్పులను తగ్గించే పెయిన్ కిల్లర్ ఇవి

దేవుడి దగ్గర మనం కర్పూరాన్ని, హారతి కింద మనం వెలిగిస్తూ ఉంటాం. హారతి ఇచ్చినప్పుడు మనం సువాసనను దాన్ని ఇలా ఆస్వాదిస్తూ ఉంటాం. ఇంటిలో కూడా ఎక్కడపడితే అక్కడ వేస్తూ ఉంటాం.

జనాలు ఎక్కువ ఉన్నచోట కర్పూర హారతి ఆవాసన ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. ఆ కర్పూరాన్ని చాలా వాటిలో కూడా తీర్థాల్లో కూడా వేస్తూ ఉంటారు, ప్రసాదాల్లో కూడా కర్పూరం కలుపుతూ ఉంటారు, అది నేచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనికి వస్తుంది, ఇక కర్పూరాన్ని మనం కనుక ఉపయోగించుకుంటే నొప్పి ఎందుకు తగ్గుతుంది అంటే,

ఎక్కడైనా దెబ్బలు నొప్పులు మజిల్ పెయింట్స్ ఉన్న ఎక్కడైనా క్రాంప్ వచ్చి బాగా పెయిన్ ఉన్న, ఏదైనా బాగా కొండలు మెట్లు ఎక్కేసి పెయింట్స్ ఉంటే తగ్గించుకోవాలి, నాచురల్ గా ఒక రోజులో పెయిన్ కిల్లర్ లేకుండా అలాంటప్పుడు,పడే కమ్మలుతాయి ఆ భాగాలలో వాపు వచ్చి ఎర్రగా వచ్చి నెప్పి బాగా ఉంటుంది రెండుమూడు రోజులు అలాంటి చోట, వ్యాయామాలు చేసే కొత్తలో అన్ని పట్టేస్తే నొప్పులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు, ఈ కర్పూరాన్ని ఉపయోగించినప్పుడు ఏం చేస్తుందంటే నొప్పి వచ్చే భాగం నుంచి నరాలు ఆ నొప్పిని మెదడుకు మోసుకు వెళ్తూ ఉంటాయి.

నర్వ్ ఎండింగ్స్ ని శాంతింప చేయడం ద్వారా ఇక అక్కనుండి నొప్పిని తట్టుకునే షాక్ అబ్జర్ లాగా కర్పూరం ఆ నరాలకి కలిగించి, అక్కడ నుండి నొప్పిని తక్కువగా క్యారీ చేసేటట్లు బ్రెయిన్ కి సంకేతాలు తీసుకువెళ్తాయి. ఎందుకంటే నరు ఎండింగ్స్ ని శాంతింప చేసేస్తాయి, ఆ రిసెప్టాప్స్లో కొన్ని మార్పులు తీసుకువస్తాయి నర్వస్లో. అందుకనే తక్కువ పెయిన్ క్యారీ అవుతుంది బ్రెయిన్ కి, ఎందుకంటే నొప్పి తెలియకుండా చేసే గుణం ఈ క్యాంపర్ లో అద్భుతంగా ఉంది, అని సైంటిఫిక్ స్టడీ ద్వారా నిర్ధారించి నిరూపించిన వారు 2004లో సుధత్ యూనివర్సిటీ మెక్సికో వారు ఈ పరిశోధనా ద్వారా అందించారు. మరి కర్పూరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి

అంటే నొప్పులు ఉన్నప్పుడు ఆవనూనెలో కర్పూరాన్ని వేస్తే కలిపి కరిగిపోతుంది, కరిగిన తర్వాత ఆ నూనె కొంచెం పోయి స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసి ఆ వేడి నూనెను నొప్పులు ఉన్న భాగాలలో రాయండి, రాసినప్పుడు పెయిడ్ని మోసుకు వెళ్లి శాంతింప చేయడమే కాకుండా, ఏ భాగం దగ్గర రాశాము ఆ భాగం దగ్గర బ్లడ్ ఫ్లో పెరిగిపోతుంది, రక్తనాళాలన్నీ వ్యాకోచించేటట్టు కర్పూరం చేయగలుగుతుంది. వ్యాకోచించడం వల్ల మరి బ్లడ్ ఫ్లో బాగా వచ్చేసి, బ్లడ్ ద్వారా రాకపోకలు బాగా జరిగితే టాక్సిన్స్ అన్ని ఆ భాగంలో ఉన్నవి అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి.

అక్కడ నేచురల్ గా ఇన్ఫ్లోమేషన్ తగ్గడానికి బ్లడ్ లో పెరగడం వల్ల హీలింగ్ పవర్ స్పీడ్ గా ఉంటుంది. అందుకని కర్పూరాన్ని ఇలా ఉపయోగించుకోవడం అనేది మీకు మంచి బెనిఫిట్ వస్తుంది అని మరువకండి, ఇంట్లో ఎవరికైనా సరే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు సందర్భం వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్స్ బదులు పెయిన్ కిల్లర్స్ మింగడం బదులు కర్పూరాన్ని ఉపయోగిస్తే మంచిదని విజ్ఞప్తి.