భరించలేని షుగర్ ఎవరికీ ఉన్నా సరే ఇలా చేసిన తరువాత షుగర్ టెస్ట్ చేసుకుంటే షుగర్ నార్మల్ కీ వస్తుంది

ఈ రోజుల్లో చాలా మందికి షుగర్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది, అది చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా షుగర్ వ్యాధి అనేది వస్తుంది, ఈ రోజుల్లో షుగరు లేని కుటుంబం లేదు, ఈ హోమ్ రెమిడీ నీ తప్పకుండా పాటించి చూడండి, మీరు మొదటగా మీ షుగరు లెవెల్ అనేది ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి, ఈ హోమ్ రెమిడి నీ పాటించిన తర్వాత మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి. చేయించుకున్న తర్వాత మొదట చేయించుకున్న టెస్ట్ కి, చివరగా చేయించుకున్న టెస్ట్ కి తేడా మీకే తెలుస్తుంది, మొదటగా జిల్లేడు ఆకులను సేకరించి పక్కన పెట్టండి వాటిని తెంపగానే పాలు వస్తాయి కాబట్టి ఆకులను కడిగి పెట్టుకోవాలి,అవి కొంచెం ఆరిన తర్వాత వాడుకోవాలి.

ఇప్పుడు ఆ ఆకు ని తీసుకొని మీ కాలుకి అడుగు భాగంలో, ఆ ఆకుతో ఐదు నిమిషాల పాటు మీ పాదాలను శుభ్రంగా మొదటగా మీ కాళ్ళని మొదటగా శుభ్రపరుచుకుని ఉన్న తర్వాత, ఈ ఆకు తీసుకొని అరికాలు కి ఐదు నిమిషాల పాటు ఆకుతో కాలు అడుగుభాగాన్ని రబ్ చేస్తూ ఉండండి, జిల్లేడు ఆకులను తెంప గానే ఇలా చేయకూడదు, తెంపిన తర్వాత వాటికి పాలు కారుతాయి కాబట్టి, వీటిని శుభ్రంగా కడిగి కాసేపు పక్కకు పెట్టి, ఆరబెట్టిన తర్వాత మాత్రమే దీనిని వాడుకోవాలి, ఆకుతో అరి కాళ్ళు పాదాలను ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి, ఇలా మర్ధన చేయడం అయిపోయిన తర్వాత, చేతులని శుభ్రంగా హ్యాండ్ వాష్ తో రెండుసార్లు కడుక్కోవాలి.

జాగ్రత్తగా ఉండండి ఈ ఆకుతో రెండు పాదాలను మర్దనా చేసుకోండి, ఒక కాలు మొత్తం అయిపోయిన తర్వాత సాక్స్ వేసుకుని, ఇంకో కాల్ ని కూడా అలాగే ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి, అలా అయిపోయిన తర్వాత ఈ ఆకుని మడత వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఆ ముక్కలు చేసుకున్న ఆకులని ఇంకొక ఆకు మీద పెట్టి సుబ్బరంగా, దానిని అరికాలు కి కట్టుకోవాలి, ఆ ఆకునే కాలుకి ఉండేలాగా దారంతో కట్టుకట్టుకోవాలి, పాదాలు మొత్తానికి ఈ ఆకు వచ్చేలాగా చేసుకోండి,కాళ్లు చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకుని పడుకోండి, మరుసటి రోజు మళ్ళీ కొత్త ఆకులను తీసుకొని, వచ్చి ఇదే విధంగా చేయాలి, ఇదే విధంగా వారం రోజులు అంటే మీరు ఏ రోజు మొదలు పెడుతున్నారు, మరి అదే మరుసటి రోజు వరకు కూడా ఇలాగే చేయాలి, ఇలా చేసిన తర్వాత వారం రోజుల తర్వాత మీరు టెస్ట్ చేయించుకోండి, షుగర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత అప్పుడు మీకే అర్థమవుతుంది…