భర్తకి ఇష్టం లేదు, ఇక సె లవు

నిహారిక కొణిదెల కాదు కాదు నిహారిక జొన్నలగడ్డ ఇటు డిజిటల్ లోనూ రాణిస్తూనే కొన్ని చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాలు చేశారు. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా అలరించలేదు. కానీ మెగా డాటర్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

రీసెంట్గ రాడిసన్ క్లబ్ పై దాడి లో మరోసారి వార్తల్లో నిలిచింది, రాడిస్సన్ డ్రగ్స్ వినియోగంపై ఘటనలో పెద్ద దుమారమే రేగింది. ఈ పార్టీ చేసుకుంటున్న సమయంలో నిహారిక , సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అదే క్లబ్ లో ఉండడంతో అందరి ఫోకస్ నిహారిక పైన పడింది.

ఒక రాడిసన్ క్లబ్ దాడి తర్వాత నాగబాబు సలహామేరకు నిహారిక మెయింటెన్ చేస్తుంది. చైతన్య జొన్నలగడ్డ తో మ్యారేజ్ తర్వాత దాదాపు గుడ్ బై చెప్పి నట్లు ఆ మధ్య ఒక టీవీ లో ప్రసారమయ్యే వ్యాఖ్యానించింది. అంతే కాదు తన భర్తకు తాను సినిమాల్లో నటించడమే ఇష్టం లేదంటూ కుండ బద్దలు కొట్టింది.

ప్రస్తుతం ఈ భామ కేవలం నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లో నిర్మిస్తోంది. ఇక రాడిసన్ దాడి తరువాత నీహారిక బయట పబ్బులకు కవెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ తో పాటు ఇటు అత్తమామలు కూడా నిహారిక అనవసర విషయాలలో ఇరుక్కోవడంతో పాటు సోషల్ మీడియాలో trolls కి గురవుతున్నారు. ఈ విషయంలో ఇటు పుట్టింటి వారితో పాటు మెట్టినింటి వారు కూడా చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఏదైనా పార్టీ చేసుకోవాలంటే పబ్లిక్ లో కాకుండా తమ ఇంట్లో కాకుంటే తెలిసిన వారి ఇంట్లో చేసుకోమని సలహా ఇచ్చారట. వాళ్ళు చెప్పినట్టు వింటానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. రాడిసన్ సంఘటన తర్వాత నిహారిక మళ్లీ నటిగా రీఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

అంతేకాదు హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించాలనే పట్టుదలతో ఉందట. ముఖ్యంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ విషయమై తాజాగా ఆమె కుటుంబ సభ్యులు పర్మిషన్ కూడా ఇచ్చినట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై నిహారిక అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.నిహారిక తమది పెద్దలు కుదిర్చిన వివాహం అని, పెళ్లికి కి ఇంతకుముందు చైతన్యమే చూడలేదు అంటూ సమాధానం చెప్పింది. కానీ తనని మాత్రం చైతన్య చూసి ఉంటాడు అని చెప్పడం అప్పట్లో పెద్ద సంచలనం. అంతే కాదు తన భర్త సినీ నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడా అనేదానికి సమాధానం దాటివేసింది. ఏదో ఆయన ఇష్టం ఆయన నటుడు కావాలనే ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. నిహారికకు తన అన్న వరుణ్ తేజ్ తో ఉన్న బాండింగ్ గురించి చెప్పింది, తన అన్నయ్య ప్రేమగా బంగారం అని పిలుస్తా డని ప్రేమ మరీ ఎక్కువైతే పంది అని అంటాడని చెప్పుకొచ్చింది. ఇక చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు లలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ ఆలోచించకుండా తన తండ్రి పేరు చెప్పి కూతురు ప్రేమ చాటుకుంది నిహారిక, ప్రపంచంలో ఎవరికైనా తండ్రి తర్వాతే ఇంకెవరైనా అంటూ సమాధానం ఇచ్చింది. మొత్తంగా నిహారిక త్వరలో ముఖానికి రంగు వేసుకోవడం పై మరోసారి వార్తల్లోకి వచ్చింది.