భర్త చనిపోయిన 5 రోజుల తర్వాత భార్య అలేఖ్య రెడ్డి షాకింగ్ పోస్ట్ చూసి ఒక్కసారిగా జూ.ఎన్టీఆర్,బాలయ్య సైతం షాక్

చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన నందమూరి తారకరత్న పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. తారకరత్న మృతిపై ఆయన కుటంబంతో పాటు సినీ, రాజకీయ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త అర్ధాంతంరంగా కన్ను మూయడంతో ఆమె ఆవేదన వర్ణణాతీతం. తారకరత్న అకాల మరణం అలేఖ్యను

తీవ్రంగా కుంగదీసింది. తారకరత్న అంత్యక్రియల సమయంలో అలేఖ్యను ఓదార్చడం ఎవరివల్లా కాలేకపోయింది.ఇదిలా ఉంటే భర్త చనిపోయిన తర్వాత తొలిసారి స్పందించారు అలేఖ్య రెడ్డి. ఫిబ్రవరి 22న తారకరత్న పుట్టిన రోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ చేశారు
భర్త చనిపోయిన 5 రోజుల తర్వాత భార్య అలేఖ్య రెడ్డి షాకింగ్ పోస్ట్ చూసి ఒక్కసారిగా జూ.ఎన్టీఆర్,బాలయ్య సైతం షాక్ కింది ఈ వీడియో లో చూడండి

చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన నందమూరి తారకరత్న పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. తారకరత్న మృతిపై ఆయన కుటంబంతో పాటు సినీ, రాజకీయ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త అర్ధాంతంరంగా కన్ను మూయడంతో ఆమె ఆవేదన వర్ణణాతీతం. తారకరత్న అకాల మరణం అలేఖ్యను

తీవ్రంగా కుంగదీసింది. తారకరత్న అంత్యక్రియల సమయంలో అలేఖ్యను ఓదార్చడం ఎవరివల్లా కాలేకపోయింది.
ఇదిలా ఉంటే భర్త చనిపోయిన తర్వాత తొలిసారి స్పందించారు అలేఖ్య రెడ్డి. ఫిబ్రవరి 22న తారకరత్న పుట్టిన రోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ చేశారు.