మంచం మీద ఉన్నవారైనా, నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది. అదికూడా 2రోజులలో పరిగెడతారు

నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా మోకాలు నొప్పి ,నడుము నొప్పి, వెన్ను నొప్పి, అంటూ ఏదో ఒక నొప్పితో బాధపడుతూనే ఉన్నారు. అలా నొప్పితో బాధపడే వారి కోసం ఈరోజు మనం ఉమ్మెత్త కాయలతో ఒక మంచి రెమిడి తయారు చేసుకుందాం! ఇప్పుడు దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం!ఉమ్మెత్త చెట్టు లో ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి. ఉమ్మెత్త చెట్టు లోని ప్రతి భాగంలో కూడా ఔషధగుణాలు దాగి ఉంటాయి. ఇది ఆయుర్వేదంలో మంచి మందులను తయారు చేయడానికి చాలా బాగా తోడ్పడతాయి. అయితే ఈ రోజు మనం ఉమ్మెత్త కాయలను ఉపయోగించి మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటిని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం!

దీనికోసం మనం మొదటగా ఉమ్మెత్త చెట్టు నుండి ఉమ్మెత్త కాయలను సేకరించాలి. వీటికి ఉండే తొడిమలను కట్ చేయాలి, ఆ తర్వాత ఒక లోతైన గిన్నెను తీసుకుని దానిలో ఆవనూనెను డీ ఫ్రై కి సరిపడాపోసుకోవాలి. ఇప్పుడు ఉమ్మెత్త కాయలను ఒక్కొక్కటిగా తీసుకుని ఆ నూనెలో వేసుకోవాలి. ఉమ్మెత్త కాయలను వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి, ఇప్పుడు స్టవ్ తక్కువలో పెట్టి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవనూనె అనేది నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది, మీ దగ్గర ఒకవేళ ఆవనూనె లేనట్లయితే దానికి బదులుగా నువ్వుల నూనెను వాడుకోవచ్చు. నువ్వుల నూనె కంటే ఎక్కువగా ఆవనూనె ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఆవనూనెను వాడుకునేలా చూడండి. వీటిని ఒక ఐదు నిమిషాల వరకు తక్కువ మంటపై దగ్గర ఉండి ఇలా మరిగించుకోవాలి.

ఇలా ఆవనూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ నూనెలో నుండి ఉమ్మెత్త కాయలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నూనెను మనం ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ ఈ నూనెతో బాగా మర్దన చేసుకోవాలి. మోకాళ్ళు, మోచేతులు, నడుము, వెన్ను నొప్పి, మెడ ఇలా ఎలాంటి నొప్పి అయినా సరే ఇది సులభంగా తగ్గిస్తుంది. మీరు దీనిని రాసుకునేటప్పుడు కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకుని దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని అప్పుడు దీనిని ప్రతిరోజు రాసుకోవాలి ఆ తర్వాత మెల్లగా మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకుంటూ రెండు రోజులు చేసినట్లయితే ఫలితం అనేది తెలుస్తుంది. దీన్ని రాసిన తర్వాత మసాజ్ చేసిన తర్వాత ఆ భాగంలో కాసేపటి వరకు ఒక గుడ్డ కట్టుకొని ఉంచుకోండి. ఇలా ప్రతి రోజూ చేస్తూ ఉండండి రెండు రోజుల్లో ఫలితం కనిపిస్తుంది.