మహాలక్ష్మి గురించి నాకు ముందే తెలుసు

ప్రముఖ తమ్మిలా నిర్మాత రవీందర్ బుల్లితెర నటి విజయ మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వార్తలు నిలిచిన సంగతి తెలిసిందే, చూడ చక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మి, భారీ కాయుడైన రవీందర్ని పెళ్లాడడంతో

ఈ జంట హాట్ టాపిక్ గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాడు కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే, ఈమధ్య కాలంలో వీళ్ళపై వచ్చిన టోల్స్ ఎవరిపైన రాలేదు,

వీరిద్దరిది ఇది రెండవ పెళ్లి. తాజాగా మహాలక్ష్మి గురించి నటి జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది. మహాలక్ష్మికి తన భర్తతో అఫైర్ ఉందని, అందుకే మొదటి భర్త ఆమెను వదిలేసాడు అంటూ పేర్కొంది. ఆమెతో వీడియో కాల్స్ చేసే మాట్లాడేవాడని అంతేకాకుండా మహాలక్ష్మి కొడుకు తన భర్తను నాన్న అని పిలుస్తున్నాడు అంటూ, గతంలో జయశ్రీ ఆరోపణలను గుర్తించిన సంగతి తెలిసిందే.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారింది. అయితే ఆ వార్తను కొట్టి పారేస్తూ మహాలక్ష్మి, జయ శ్రీ కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో, రవీందర్ తనకు అండగా నిలబడ్డాడని, అందుకే అతనితో కొత్త జీవితం ప్రారంభించాను అని తెలిపింది.

ప్రముఖ తమ్మిలా నిర్మాత రవీందర్ బుల్లితెర నటి విజయ మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వార్తలు నిలిచిన సంగతి తెలిసిందే, చూడ చక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మి, భారీ కాయుడైన రవీందర్ని పెళ్లాడడంతో ఈ జంట హాట్ టాపిక్ గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాడు కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే, ఈమధ్య కాలంలో వీళ్ళపై వచ్చిన టోల్స్ ఎవరిపైన రాలేదు, వీరిద్దరిది ఇది రెండవ పెళ్లి. తాజాగా మహాలక్ష్మి గురించి నటి జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది.