మీరు నమ్మినా నమ్మకపోయినా డిసెంబర్ నెలలో కుంభరాశి వారి జీవితంలో 100% జరగబోయేది ఇదే

కుంభ రాశి వారికి రేపు రానున్న డిసెంబర్ నెలలో, గోచార ఫలితం ఎలా ఉంటుంది, అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కుంభ రాశికి సంబంధించిన అంత వరకు, నక్షత్రాలు ఉంటాయి. అలాగే కుంభరాశికి సంబంధించిన అధిపతి ఎవరు అనేది తెలుసుకున్నాం. కుంభ రాశికే సంబంధించినటువంటి ధనిష్ట నక్షత్రం మూడు, నాలుగు పాదాలు, అలాగే శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు.

పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు. మూడు పాదాలు కూడా మొత్తం కలిసే తొమ్మిది పాదాలు మనకే కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు, మూల త్రికోణంగా మనకే ఉంటాడు. అలాగే ఇక్కడ గోచార ఫలంగా మనకి ఒకసారి చక్రాన్ని చూసుకున్నట్లయితే, రవి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ రవి 17వ తారీకు అంటే నవంబర్ 17వ తారీఖు నుంచి, రవి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే చంద్రుడు నక్షత్రం ప్రకారంగా చూస్తే, చంద్రుడు మనకి కుంభ రాశిలో చూసుకున్నట్లయితే, గోచార ఫలితం తెలుస్తుంది.

అలాగే కుజుడు దగ్గరికి వచ్చేటప్పటికి మనకి జనవరి 16 వరకు కూడా, వక్రంచి ఉన్నారు కాబట్టి, కుజుడు మనకే మిధున రాశిలోకి వస్తారు. అలాగే బుధుడు దగ్గరికి వచ్చేటప్పటికి బుధుడు వృశ్చిక రాశిలోనే ఉంటారు. ఈ బుద్ధుడు కూడా మనకే వక్రించే ఉన్నారు. 27వ తారీకు వరకు అలాగే శని మనకే మకర రాశిలోకి ఉన్నారు ,అలాగే గురుడు దగ్గరికి వచ్చేటప్పటికి మనకే ధనస్సు రాశిలోని గురుడు ఉన్నారు. రాహువు కేతువులు మేషరాశిలోని అలాగే కేతువు, తులా రాశిలో కూడా ఉండడం జరిగింది. ఈనెల కుంభ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. అలాగే అన్ని విధాల బాగుంటుంది, అలాగే ఏ విధమైన సమస్యలు కూడా వీరికి ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి,

జీవనమైతే సంతోషంగా సాఫీగా సాగుతుంది. అలాగే ఆర్థికంగా కూడా బాగుంటుంది. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ధైర్యంగా ఉషారుగా ఉంటారు, ప్రయాణాలు ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి, అలాగే స్త్రీ మూలకం గా మనకి ధనం సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి విషయంలో కూడా మనకే విజయాన్ని చేకూర్చడానికి అవకాశాలు ఉంటాయి. శత్రువులపై విజయాన్ని కలగచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు సంబంధించినంత వరకు చదువు బాగా వస్తాయి, అలాగే ఏదైతే మనం చదువుకి సంబంధించింది కష్టపడితే ఆ ఫలితాన్ని అయితే మటుకు మీరు అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.