మీ అప్పులు అన్నీ తీరిపోవాలంటే

అప్పుల బాధలు అన్నీ తొలగింప చేసుకోవాలంటే గణపతికి సంబంధించిన ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించుకోవాలో ఇప్పుడు చూద్దాం!

అప్పులను పోగొట్టే శక్తి, మన అప్పులు అన్ని తొందరగా టీ చేసేటటువంటి శక్తి గణపతి అనుగ్రహం ద్వారా లభిస్తుంది. గణపతికి సంబంధించి 32 రూపాలను గణేశ పురాణం లో చెప్పారు, ఆ 32 రూపాలలో రుణ విమోచన గణపతి విశేషమైన నా ప్రాధాన్యత ఉంది రుణ విమోచన గణపతికి సంబంధించిన ఒక శ్లోకాన్ని కూడా గణేశ పురాణంలో చెప్పారు , ఎవరైనా సరే ఈ రోజు ఇంట్లో దీపారాధన చేశాక, రుణ విమోచన గణపతి శ్లోకాన్ని చదువుకున్న అట్లయితే తొందర్లోనే అప్పులు అన్ని తీరిపోతాయి, ఆ శ్లోకం ఏమిటంటే ,” సృష్టి యాదవ్ బ్రాహ్మణ సంయత్ పూజితా ఫల సిద్ధయే సదైవ పార్వతీ పుత్రం అం అం రుణం నాస్యం కరోతుమే” దీనిని రుణ విమోచన గణపతి ధ్యాన శ్లోకం అంటారు.

ఈ శ్లోకాన్ని చదువుతూ ఉంటే చాలా మంచిది, అలాగే గణపతి కి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రాన్ని కూడా మంత్ర శాస్త్రంలో చెప్పారు, 18 రోజుల పాటు గణ పతిని పూజిస్తూ రోజు ఆ మంత్రాన్ని 21 సార్లు జపించు కున్నట్లయితే, 18 రోజులు పూర్తి అయిన తర్వాత తొందర్లోనే మీకున్న అప్పుల బాధలు తొలగిపోతాయని మంత్ర శాస్త్రంలో చెప్పారు ,ఆ మంత్రం ఏమిటంటే”ఓం గం గణపతియే రుణ హర్తాయై నమో నమః” ఈ మంత్రాన్ని రోజు వినాయకుడి ఫోటో కి కానీ, లేదా వినాయకుడి విగ్రహంకి గంధం పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి, ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు వత్తుల దీపాన్ని పెట్టండి.

ఆ ఫోటో కి కానీ లేదా విగ్రహానికి కానీ ఎర్రటి పుష్పాలను పెట్టి గరికతో పూజ చేస్తూ ఈ మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఇలా 18 రోజుల పాటు చేయాలి ప్రతిరోజు గణపతికి , ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించాలి అయితే, ఈ 18 రోజులు గణపతిని పూజించే టప్పుడు మనం ఉపయోగించే గరిక, ఎర్ర పుష్పాలను జాగ్రత్తగా భద్ర పరచుకోవాలి, ఇలా 18 రోజులు పూర్తయ్యాక, 19 వ రోజు ఈ 18 రోజులు పూజ చేసిన గరిక, ఎర్ర పుష్పాలను ఎక్కడైనా పారే నీటిలో వదిలిపెట్టాలి, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్లి, గణపతి ఆలయంలో లో స్వామి వారి పేరు మీద అ అర్చన చేయించుకుని, స్వామివారికి లడ్డూలు నైవేద్యంగా సమర్పించి, ఆలయంలో భక్తులకు పంచిపెట్టాలి.

ఇలా 19 వ రోజు ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి, ఎవరైతే గణపతికి సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని 18 రోజుల పాటు పఠిస్తారో వాళ్లకి 18 రోజులు పూర్తయిన తర్వాత 19వ రోజు గణపతికి అర్చన చేయించిన కొద్దిరోజుల్లోనే మీకున్న అప్పులన్నీ తీరిపోవడానికి ఈ మంత్రం అనేది ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఎలాంటి మంత్రాలు జపించుకో లేనివారు, ఎలాంటి శ్లోకాలను చదువుకోలేని వారికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం పరిహార శాస్త్రంలో చెప్పారు.

అదే వక్క గణపతి పరిహారం, మనకి వక్క ఉంటుంది కదా , వాయినాలు ఇచ్చేటప్పుడు వక్క అని ఇస్తూ ఉంటారు కదా, ఆ వక్క మీద గణపతిని చెక్కుతారు, దానినే వక్క గణపతి అని పిలుస్తారు, ఏ ఇంట్లో అయితే పూజామందిరంలో వక్క గణపతి ఉంటుందో ఇంట్లోవారికి అప్పులు ఉండవు, తొందరలోనే అప్పులన్నీ తీరిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి వక్క గణపతిని ఇంట్లో పెట్టుకొని హారతి ఇవ్వండి, తొందరలోనే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి.