కరెంటు లేని ఇంట్లో లాంతరు తో గుడిసెలో చదువుకొని టాపర్గా నిలిచిన రవీనా, ఇటీవల ఆర్పి ఏసీ యొక్క 12వ ఆర్ట్స్ సాకలిటీ ఫలితాలలో విద్యార్థినిలు విద్యార్థుల కంటే ముందు అంజలో ఉన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలలో నివసించే పేద కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి, తన ప్రాంతంలో టాపర్గా నిలవడంతో ఆమె కుటుంబం యొక్క ఆనందం అంతా ఇంతా కాదు. ఆ ఊరంతా ఆమెకు మెడలో దండలు వేసి ఊరేగింపు చేశారు, మరి ఆ టాపర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటీవల RBSE పన్నెండవ ఫ్యాకల్టీ పరీక్షల ఫలితాలలో విద్యార్థులు విద్యార్థుల కంటే ముందంజలో ఉండగా, గ్రామీణ ప్రాంతాలలో నివసించే ఒక పేద కుటుంబానికి చెందిన బాలిక తన ప్రాంతంలో టాపర్గా నిలవడం పట్ల ఆ కుటుంబం సంతోషం అంతా ఇంతా కాదు.
రవీనా అనే ఒక విద్యార్థిని 12వ ఆర్ట్స్ ఫ్యాకల్టీలో 93% మార్కులు తెచ్చుకుంది. కరెంటు కనెక్షన్ కూడా లేని కచ్చా గుడిసెలో ఈ అమ్మాయి నివసిస్తుందని వింటే మీరు ఆశ్చర్యపోతారు. లాల్ 10 లో చదివిన రవిన ఈ విజయం సాధించింది. రవి నా చిన్నతనంలో 12 సంవత్సరాల క్రితం రవీనా తండ్రి చనిపోయాడు, అప్పటినుంచి ఆమె తన కుటుంబ బాధ్యతలను అర్థం చేసుకొని చదువులో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. కానీ తల్లి అనారోగ్యం కారణంగా ఆమె మేకలను కూడా మేపవలసి వచ్చింది. ఇంటి జీవనాధారం కూడా పశుపోషణతోనే సాగేదే, ఇంటి బాధ్యతల తర్వాత కూడా రవీనా తన లక్ష్యాన్ని వదులుకోలేదు.
నారాయణపూర్ లోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న ఆమె, చదివి రాయడం ద్వారా పోలీసు ఉద్యోగం సంపాదించడమే ఆమె లక్ష్యం అని చెప్పింది. రాత్రిపూట లాంతర్ల వెలుగులో కూర్చుని చదువుకునేలా ఆ ఇంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల నారాయణపూర్ సబ్ డివిజన్ ఆమె 12వ ఆర్ట్స్ క్లాస్ పరీక్ష ఫలితాల్లో 93% మార్కులు సాధించి, నారాయణపూర్ సబ్ డివిజన్లో ప్రథమ స్థానం సాధించింది. తను బాగా చదివి పోలీస్ అవ్వాలనేదే ఆమె ధ్యేయం, రవీనా కుటుంబం ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంది, తల్లి విద్యా దేవి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా మూడేళ్ల క్రితం కిడ్నీ ఆపరేషన్ చేసి వైద్యం కొనసాగుతోంది.
రవీనా కుటుంబంలో మూడవ కుమార్తె కుటుంబ పరిస్థితి క్షీణించినప్పటికీ ఆమె కుటుంబం చదువును కొనసాగించింది. పశు పోషణ ద్వారా కుటుంబ ఖర్చులు సాగుతున్నాయి. దాదాపు 90 ఏళ్ల వయసు ఉన్న రవీనా నానమ్మ జానా దేవి మాట్లాడుతూ 12వ తరగతిలో టాపర్గా వచ్చిన తన మనవరాలు రవీనా తన కన్నీళ్లను ఆపుకోలేక కూతురిని ఆశీర్వదించింది. రవీనాకు ఇద్దరూ సోదరులు ఉన్నారు ఒకరు పెద్దవారు మరి ఒకరు చిన్నవారు అతను పదవ తరగతి పాసయ్యారు. రవీనా పోలీస్ సేవ చేయడం ద్వారా ప్రజలకు సేవ చేయాలి అనుకుంటుంది. రవి నాకు మూడు కచ్చ ఇల్లు ఉన్నాయి వాటికి ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్ లేదు. నిజంగా రవినాలా చదువుకునే అమ్మాయిలు ఆర్థికంగా మీ వంతు సహాయం మేము చేస్తాం, మీకు వీలుంటే మీరు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి కష్టపడే చదివే వాళ్లకు అవకాశాలను కల్పించండి.