రవి + బుధ కలయిక ఈ 2 రాశులకు

రవి ,బుధ గ్రహాల యొక్క కలయిక ఈ రాశి వారి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మాసంలో బుధ గ్రహాల సింహరాశిలో కలయిక వల్ల ఈ రాశుల వారికి విద్య ఉద్యోగాలలో ఉన్నతి ఉంటుంది. అంతేకాదు శత్రువులపై విజయం సాధిస్తారు. గత కొన్నేళ్లుగా ఆగిపోయిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రవి మరియు బుధ గ్రహాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంది ఈ మాసంలో గత కొన్నేళ్లుగా ఇబ్బంది ఎదుర్కొంటున్న రాశుల వారికి విముక్తి లభిస్తుంది.

ఈసారి ఆగస్టు 17 శుక్రుడు కర్కాటకం నుండి సింహరాశిలోనికి వెళ్తాడు. బుధుడు ,రవి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఏ ఏ రాశుల వారికి ఇలాంటి అద్భుత యోగం అనేది కలుగుతుందో మనం తెలుసుకుందాం. అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి సింహ రాశి వారు, ఈ సింహ రాశి వారికి గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆగస్టు 17 తర్వాత అదృష్టం కలిసి రాబోతుంది రవి తన సొంత ఇల్లు అయినా సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.

సూర్యుడు సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు ఉండబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరియు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వారు కన్యా రాశి వారు. కన్య రాశిలో బుధ సంచారం కన్యారాశి వారికి ఇది అదృష్టం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది . ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 1:51 నిమిషాలకి బుధుడు ప్రవేశిస్తాడు. ఈ సమయంలో బుధుడు కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు, కన్యారాశిని పాలించే గ్రహం బుధుడు ఈ రాశి వారికి బుధుడు తన సొంత రాశిలోనికి రావడం వల్ల ధన లాభాలు కలుగుతాయి. న్యాయపరమైనటువంటి విషయాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఎదుటివారితో వాదన ఎదుటి వ్యక్తులతో వాదనకు దిగకండి.