రెండు నిమిషాలలో మీ ద రిద్రాన్ని వదిలించుకోండి

వాస్తు శాస్త్రం ద్వారా ఎన్నో పరిష్కారాలు సంఖ్యాశాస్త్ర ద్వారా పరిష్కారాలు జ్యోతిషశాస్త్ర పరిష్కారాలు, మీకు అందించాం. రెండు నిమిషాలలో ఇంట్లోనే, సమస్త చెడు శక్తులను ఎలా నాశనం చేస్తారో తెలుసుకుందాం, కొన్నిసార్లు మనం దేనికో భయపడుతూ ఉంటాం, గుండెదడగా ఉంటుంది, మనకు ఏదో చెడు జరుగుతున్నట్లు, జరగబోతున్నట్టు ఎవరో మనల్ని వెంబడిస్తుంనట్లు అనిపిస్తూ ఉంటుంది.

మనం ఎంత ఎదగాలన్నా, ముందుకు వెళ్ళలేము ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి, వీటన్నిటికి సమాధానమే ఈ ప్రక్రియ ఏడు జతల కర్పూర బిల్లలు, ఏడు జతల లవంగాలను తీసుకొని, రెండు లవంగాలు ఒకదాని పక్కన ఒకటి పెట్టి, కర్పూరం ఒక దాని మీద ఒకటి పెట్టే పక్కపక్కనే అన్ని గుండ్రంగా పేర్చాలి, ఇలా చేశాక కర్పూరం వెలిగించడానికి వీలుగా ఉండే పరికరం తీసుకోవాలి.

అందులో ఒక జంట కర్పూరాన్ని, ఒక జంట లవంగాలు వేసి మీ ఇష్టదైవాన్ని జపిస్తూ, ఇల్లంతా తిరిగి దాన్ని వెలిగించాలి, అది వెలుగుతున్న అప్పుడు రకరకాల శబ్దాలు వస్తాయి, అవి మనకు మన ఇంటికి ఉన్న దృష్టి ఇలా ఆ గుండ్రం మొత్తం అయిపోయేదాకా చేయాలి, అలాగే ఈ విధానాన్ని ఏడు రోజులు చేయాలి, 100 కి 200% ఈ పరిష్కారం రుజువు కాబడుతుంది.

మీకు ఉన్న అన్ని రకాల చెడు దోషాలు, చెడు శక్తులు అర్థం అవుతాయి, అంతం అవుతాయి కావున మీరందరూ కూడా, ఈ పరిష్కారాన్ని చేసి మీ ఇంట్లో ఉన్న, చెడును దూరం చేసుకొని సుఖసంతోషాలతో ఉంటారని భావిస్తున్నాను.