రోజు ఉదయం నానబెట్టిన శనగలు తినడం వల్ల మీ శరీరంలో జరిగే అద్భుతం ఇదే

శనగలు తీసుకోవడం వలన ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శనగలను వేయించుకుని లేదా గుగ్గిళ్లు వేసుకొని లేక వంటల్లో ప్రతిరోజు తింటూ ఉంటాం. కానీ అలా తినడం కంటే నానబెట్టుకుని తినడం వల్ల ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి. రాత్రి గుప్పెడు సెనగలు తీసుకొని నీటిలో నానబెట్టుకోవాలి. ఆ సెనగలు బ్రష్ చేసిన వెంటనే బ్రేక్ ఫాస్ట్ లాగా తినాలి. శనగలను నమిలి నమిలి తినాలి ఎలా అంటే మొత్తం పేస్టులాగా అయిపోవాలి. తర్వాత నానబెట్టిన నీళ్లను కూడా తాగాలి.

ఇలా తినడం వలన ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఎవరైతే మాంసాహారం తీసుకోరో వారికి మాంసాహారం నుండి లభించే ప్రొటీన్లు సెనగలు తీసుకోవడం వల్ల లభిస్తాయి. మాంసాహారంలో ఉండే పోషకాలన్నీ సెనగలు నుండి అందిస్తాయి. మాంసాహారంలో ఉండే ప్రోటీన్లు కంటే నానబెట్టిన శనగలులో పది శాతం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. డయాబెటిస్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వల్ల వస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు డయాబెటిస్ వస్తుంది.

సెనగలు నానబెట్టుకుని తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి జరిగి డయాబెటిస్ తగ్గిపోతుంది. మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా మందికి బాధిస్తున్న సమస్య జుట్టు రాలడం సెనగలు తినడం వల్ల బలంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఒక రెండు నెలల పాటు ఇవి తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కుదుళ్ల నుండి బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు పెరగడానికి కావలసిన ప్రోటీన్లను అందిస్తాయి. రక్తహీనత ఉన్నవారు సెనగలు తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుంది.

శనగలు ఇంకా పాలకూర రక్తహీనత ఉన్నవారికి బాగా పనిచేస్తాయి. చిన్న పిల్లల ఎముకలు బలపడటానికి కూడా సెనగలు బాగా ఉపయోగపడతాయి. చిన్నపిల్లలకు నానబెట్టి మెత్తగా ఉడికించి పెట్టిన సరే ఎముకలు బలంగా తయారవుతాయి. ఇంక ఇమ్యూనిటీపవర్ తక్కువగా ఉన్నవాళ్లు సెనగలు రోజు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎవరైతే రోజు సెనగలు నానబెట్టుకుని తింటారో వాళ్లకి ఇమ్మ్యూనిటి పవర్ బాగా ఎక్కువ అవుతుంది.

జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న మతిమరుపు ఉన్న సెనగలు నాన్నపెట్టుకుని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సెనగలు తీసుకోవడం వల్ల వారి యొక్క మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పాలలో ఎంత కాల్షియమ్ ఉంటుందో శనగలలో కూడా అంత కాల్షియమ్ ఉంటుంది. సెనగలు తీసుకోవడం వల్ల పిల్లలు ఒత్తిడి తగ్గి చలాకీగా ఉంటారు.