వడ్డె నవీన్ భార్యను చూస్తే మీరు

తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఎందరో హీరోలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. కొంతమంది మాత్రం సినీ బ్యాగ్రౌండ్ తో వచ్చినా కూడా, తమ ప్రత్యేకమైన ప్రతిభతో అగ్ర హీరోలుగా కొనసాగుతూ వస్తున్నారు. 1990లో లవర్ బాయ్ గా అమ్మాయిల కలల రాకుమారుడిగా, మంచి క్రేజ్ తెచ్చుకున్న వడ్డె నవీన్ కుటుంబ ప్రేమ కథ చిత్రాలలో నటించి, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఆయన నటించిన పెళ్లి సినిమా టాలీవుడ్ లో మరుపు రాని రికార్డులను సాధించింది. ఈ సినిమాకి వడ్డె నవీన్ కి ఒక ఫిలిం పేరు అవార్డు, ఒక నంది అవార్డు నువ్వు వచ్చాయి.

రానున్న రోజుల్లో వడ్డే నవీన్ స్టార్ హీరోగా ఎదుగుతాడని అందరూ భావించిన, అది మాత్రం జరగలేదు.వరస అపజయాలు తలెత్తడంతో ఆయన ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. వడ్డే నవీన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతాడని అభిమానులు భావించిన అది నెరవేరలేదు. ఈరోజు మనం వడ్డే నవీన్ రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కొడుకే బర్త్డే నవీన్, 1976లో కృష్ణాజిల్లాలోని ఎలమర్రోలో ఈయన జన్మించాడు. వడ్డె నవీన్ కి బిందు అనే ఒక సిస్టర్ కూడా ఉంది. వడ్డె నవీన్ ఎడ్యుకేషన్ మొత్తం చెన్నైలో జరిగింది.

హీరోయిన్ ప్రేమతో కలిసి కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వడ్డే నవీన్. మనసిచ్చి చూడు, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది, శత్రువు, శ్రీమతి కళ్యాణం, స్నేహితులు ఇలా 20కి పైగా సినిమాలలో వడ్డె నవీన్ హీరోగా నటించాడు. 2001 తర్వాత ఆయన నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. చివరగా వడ్డే నవీన్ ఎటాక్ మూవీలో కనిపించాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడ కనపడలేదు. తాజాగా ఆలీతో సరదాగా షో కి వచ్చిన వడ్డే నవీన్, ప్రస్తుతం తాను తన నాన్న వ్యాపారాలను చూసుకుంటున్నానని, మంచి కథ దొరికితే సినిమా చేసేందుకు రెడీగా ఉన్నానని చెప్పుకు వచ్చాడు.

వడ్డె నవీన్ వివాహం సీనియర్ ఎన్టీఆర్ మనవరాలు తో జరిగింది. వడ్డే నవీన్ భార్య పేరు చాముండేశ్వరి. మనస్పర్ధల కారణంగా చాముండేశ్వరితో విడాకులు తీసుకున్నారు వడ్డే నవీన్. మానసిక పరిస్థితి బాలేను బాలేనందువలనే ఈయన మూవీస్ కి దూరమయ్యాడని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని, తన పాప బాబుతో చాలా హ్యాపీగా ఉంటున్నాడు. అయితే వడ్డే నవీన్ మళ్లీ సినిమాలో చేయాలని, ఆయన అభిమానులు కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.